News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral News: కారు వెళ్లే వేగం బట్టి సంగీతం- మ్యూజికల్ రోడ్డుపై ఆనంద్ మహీంద్రా అదిరిపోయే ట్వీట్

Viral News: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో హంగరీలో ఉన్న మ్యూజికల్ రోడ్డు గురించి వివరించారు. 

FOLLOW US: 
Share:

Viral News: ప్రముఖ వ్యాపారవేత్త ఆనందర్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో హంగరీలో ఉన్న మ్యూజికల్ రోడ్డు గురించి పరిచయం చేశారు. వినూత్న ఆలోచన గురించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని.. మన జాతీయ రహదారులు కూడా ఇలా సంగీతం వినిపించేలా నితిన్ గడ్కరీ చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. రహదారిపై ఒక వాహనం తగిన వేగంతో ప్రయాణిస్తుంటే... ఏ పాట, ఏ సంగీతం వినిపించాలనేది ఎంచుకోవడమే ఇక్కడ కష్టమైన విషయం అంటూ రాసుకొచ్చారు. అయితే ఇది రాష్ట్రాలను బట్టి మారుతుండొచ్చని తాను అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక కారు సరైన వేగంతో వెళ్తుండగా.. అద్భుతంగా ఉన్న సంగీతం ప్లే అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్ల చేస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. పలువురు సరదాగా పోస్టులు చేస్తుండగా..  ఈ పాటల కంటే మెరుగైన రోడ్లు, పాదచారుల కోసం తగిన సదుపాయాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారు.  

Published at : 26 Jul 2023 12:53 PM (IST) Tags: Anand Mahindra Latest Viral News Viral News Musical Road Hungray Roads

ఇవి కూడా చూడండి

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

CSIR UGC NET 2023:  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్