అన్వేషించండి

Today Top Headlines: తెలంగాణ అసెంబ్లీ ముందుకు కులగణన సర్వే- తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో హైడ్రామా

Top News: తెలంగాణ అసెంబ్లీ ముందుగు కులగణన సర్వే, తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై హైడ్రామా లాంటి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

కులగణనకు తెలంగాణ మార్గదర్శి - కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో చేపట్టిన కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో తెలంగాణ సీఎం చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని వివరించారు. సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

విమానాలపై రాజ్యసభలో సుధామూర్తి Vs రామ్మోహన్ 

దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏవియేషన్ కాలేజీలతోపాటు విజయపురకు విమానాలు ఎప్పుడు వస్తాయని రాజ్యసభలో సుధామూర్తి ప్రశ్నించారు. కచ్చితమైన సమాధానం చెప్పాలని మంత్రిని అడిగారు. ఆమె అడిగింది తిరుపతికి సంబంధించిన విషయమని కానీ విజయపుర పేరు ప్రస్తావించారని అన్నారు. అక్కడికి త్వరలోనే విమానాలు వస్తాయని తెలిపారు. లిఖితపూర్వక సమాధాం ఇస్తామని కూడా కూలంకుషంగా వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

సుప్రీంకోర్టు తీర్పు వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు 

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్న వారికి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పది మంది ఎమ్మెల్యేలకే కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు సమయం కావాలని కోరారు. ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి పదిన విచారణ జరగనుంది. ఈలోపే ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చాయి.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హైడ్రామా

తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. టీడీపీకి చెందిన ఏకైక కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ మంగళవారం జరిగిన ఎన్నికల్లో తిరుపతి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తిరుపతి నగర కార్పొరేషన్‌లో సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయాయి. అయితే ఇక్కడ వైసీపీకి ఓటు వేసిన కొందరు ఆ పార్టీ కార్పొరేటర్లు భూమన ఇంటికెళ్లడం చర్చనీయాంశమైంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధానమంత్రి లేఖ

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. కేసీఆర్‌ సోదరి చీటి సకలమ్మ మృతిపై సంతాపం తెలియజేస్తూ సందేసంపంపించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. సకలమ్మ మరణానికి చింతిస్తున్నానని ఆ లేఖ సందేశం. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget