అన్వేషించండి

Air Quality Index:హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత ఎంత ఉందంటే? విశాఖ గాలిలో స్వచ్ఛత ఎంత?

Air Quality Index: తెలంగాణలో వాయు నాణ్యత గత వారం రోజులకంటే ఈరోజు మెరుగుపడింది. ఈ విషయంపై నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత బాగుంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో ఈ రోజు గాలి నాణ్యత  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 44గా చూపిస్తోంది. ఇది చాలా మంచి పరిణామం అని వాతావరణ శాఖ నిపులు చెబుతున్నారు. చాలా రోజుల తరువాత  తెలంగాణలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత బాగుంది. అయినా సరే నగరంలో అటు ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారించటానికి గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం మంచిది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 68 41 68  26  91
బెల్లంపల్లి  ఫర్వాలేదు 80 48  78  26  86
భైంసా  ఫర్వాలేదు 63 34  63 24  91
బోధన్  ఫర్వాలేదు 54  25 54  24  91
దుబ్బాక  ఫర్వాలేదు 58 22  58 23 89
గద్వాల్  బాగుంది 19 19 25  70
హైదరాబాద్ బాగుంది 34  16  71 23 89
జగిత్యాల్  ఫర్వాలేదు 71  34  64  25 90
జనగాం  ఫర్వాలేదు 64 22 50  23  89
కామారెడ్డి బాగుంది 50 21 50  24 87
కరీంనగర్  ఫర్వాలేదు 66  33  66 24  91
ఖమ్మం  బాగుంది 12 11  26  84
మహబూబ్ నగర్ బాగుంది 32  19 29  25  71
మంచిర్యాల ఫర్వాలేదు 81  46  81  25  90
నల్గొండ  బాగుంది 42 14 42 25 76
నిజామాబాద్  ఫర్వాలేదు 54 23  54   24 89
రామగుండం  ఫర్వాలేదు 80  47  80  26 88
సికింద్రాబాద్  బాగుంది 38  17  38  23  90
సిరిసిల్ల  ఫర్వాలేదు 55  25 55  24  87
సూర్యాపేట బాగుంది 21 9 21  25  78
వరంగల్ బాగుంది 45 19  45  24  87

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాయు నాణ్యత  అన్ని ప్రాంతాలలోను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  ఫర్వాలేదు 95  33   7 9  29  76
అనంతపురం  బాగుంది 22 17 46 25  68
బెజవాడ  బాగుంది 18 11 27  89
చిత్తూరు  బాగుంది 33  14  33  28  63
కడప  బాగుంది 18 6 18 27  63
ద్రాక్షారామ  బాగుంది 17 10  12  27  85
గుంటూరు  బాగుంది 15  9 27  89
హిందూపురం  బాగుంది 19 7 19  20  94
కాకినాడ  బాగుంది 17 10 13  27  85
కర్నూలు బాగుంది 18  18  25  77
మంగళగిరి  బాగుంది 13 7 28  86
నగరి  బాగుంది 33  14 33  28 63
నెల్లూరు  బాగుంది 15 12  29  58
పిఠాపురం  బాగుంది 42  10 13 28  82
పులివెందుల  బాగుంది 14  14  24  72
రాజమండ్రి బాగుంది 42 10 16 27  84
తిరుపతి బాగుంది 28 21  28  63
విశాఖపట్నం  ఫర్వాలేదు 97 33 79  29 75
విజయనగరం  ఫర్వాలేదు 91  31 73  29  76

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Breaking News: సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
Embed widget