అన్వేషించండి

World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్

World Health Day 2026 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. కొన్ని టిప్స్ రోజూ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఇంతకీ అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు.
  • శరీరానికి తగినంత నీరు, సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం.
  • రోజుకు 30 నిమిషాల వ్యాయామం, 7-8 గంటల నిద్ర ముఖ్యం.
  • ఒత్తిడి తగ్గించుకోవడం, జంక్ ఫుడ్ మానేయడం ఆరోగ్యానికి మంచిది.

Healthy Habits on World Health Day : వేగంగా మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గగనంగా మారింది. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు.. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ప్రభావితం చేస్తన్నాయి. అందుకే బిజీగా ఉండే రోజులో కూడా లైఫ్​స్టైల్​లో చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే.. అవి ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ప్రతిరోజూ కొన్ని హెల్తీ హాబిట్స్ ఫాలో అవ్వడం వల్ల.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) సందర్భంగా ఈ డేని ఎందుకు జరుపుతారో.. దాని ప్రాముఖ్యత ఏంటో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటారో చూసేద్దాం. 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ చరిత్ర

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. దీనిని 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రారంభానికి గుర్తుగా ప్రకటించారు. 1950 నుంచి అధికారికంగా ఆరోగ్య దినోత్సవం చేస్తున్నారు. 

ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. 

అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజలకు ఆరోగ్య సేవల ప్రాముఖ్యత తెలియజేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం వంటివి చేయాలి. ఈ సందర్భంగా రోజూ ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటామో చూసేద్దాం.

హైడ్రేషన్.. 

చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. వారు నీటిని తగినంత శరీరానికి అందించకపోవడం. కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి. రోజుకు కనీసం 7–8 గ్లాసుల నీరు తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

బ్యాలెన్స్‌డ్ డైట్ 

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఫైబర్ కలిపిన ఆహారం తీసుకుంటే మంచిది.

వ్యాయామం..

రోజూ వ్యాయామం చేయడం కుదరకపోయినా.. కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా లైట్ ఎక్సర్‌సైజ్ చేయండి.. ఫిట్‌గా ఉంటారు.

నిద్ర

రోజుకు 7–8 గంటల నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి రాత్రుళ్ల రోజూ ఒకే సమయానికి పడుకునేలా చూసుకోండి. అలాగే ఒకే సమయానికి నిద్ర లేవాలి. 

స్ట్రెస్ తగ్గించుకునేందుకు

ధ్యానం, యోగా, మ్యూజిక్ వంటివి ద్వారా మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని దూరం చేసుకోండి. 

నో జంక్ ఫుడ్..

ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే జంక్​ ఫుడ్​ జోలికి పోకూడదు. 

హానికరమైన అలవాట్లు

స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటిని తగ్గించడం మంచిది. ఇవి మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

వ్యక్తిగత పరిశుభ్రత

వ్యక్తిగత పరిశుభ్రత అనేది అందరూ ఫాలో అవ్వాల్సిన ప్రధాన టిప్. చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను దూరం చేస్తాయి. 

రెగ్యులర్ చెకప్స్

ప్రమాదకర వ్యాధులను ముందుగానే తెలుసుకోవాలంటే.. రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. ఇవి సమస్య పెరగకుండా చేస్తాయి.

పాజిటివ్‌గా ఉండండి

చివరిగా మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సంతోషంగా ఉండటమే మనకి కావాల్సింది. 

మీ లైఫ్​స్టైల్​లో ఈ టిప్స్ రెగ్యులర్​గా ఫాలో అయితే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు నిపుణులు. సమస్య పెరగకుండా ఆదిలోని కట్ చేసేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget