అన్వేషించండి

Shower Bath: షవర్ కింద స్నానం చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఎందుకొస్తాయో తెలుసా?

హడావిడిగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయి. పైగా పలు సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అలా చక్కగా ఆలోచించే ప్రదేశం ఏంటో మీకు తెలుసా?

మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే  చక్కగా ఆలోచించగలుగుతాడు. చక్కగా ఆలోచించినప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఇంతకీ తీరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశం ఏంటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తుతుంది. ఆ ప్రదేశం మరెక్కడో కాదు.. షవర్ రూమ్. ఇందులో స్నానం చేస్తున్న సమయంలో చక్కటి ఆలోచనలు వస్తాయి అనేది పరిశోధకుల భావన. చాలా మంది ఉదయం, లేదంటే సాయంత్రం స్నానం చేస్తారు. మరికొంత మంది రెండు సార్లు చేస్తారు. వాస్తవానికి స్నానపు గదిలోకి అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణం దర్శనం ఇస్తుంది. స్నానం చేసేటప్పుడు ముందుగా మీ శరీరానికి సబ్బు పెట్టాలా? లేదా  జుట్టుకు షాంపో పెట్టాలా?  అనే దాని గురించి ఆలోచించడం మినహా పెద్దగా ఆలోచించే పని ఉండదు. అప్పుడే మనలోని సృజనాత్మకత బయటకు వచ్చే అవకాశం ఉందట.

షవర్ ఆలోచనల వెనుక సైన్స్

వాస్తవానికి మనిషి ఉత్సాహంగా లేదంటే సంతోషంగా ఉన్నప్పుడు డోపమైన్ విడుదల అవుతుందట. ఇది మెదడును చాలా సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుందట. డోపమైన్‌ను సాధారణంగా ఫీల్-గుడ్ న్యూరో ట్రాన్స్‌ మిటర్‌ గా సూచిస్తారు. వ్యాయామం చేయడం, ఇష్టమైన టీవీ షో, కొత్త సంగీతం, ఓవెన్‌ లో కుక్కీలు, వెచ్చని స్నానం సమయంలో సృజనాత్మకత ఆలోచనలకు డోపమైన్ కారణం అవుతుంది.   

డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్

DMN అని పిలవబడే  డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్  కూడా డోపమైన్ విడుదల తోనే మొదలవుతుంది. దీనితో జనాలు మరింత రిలాక్స్‌ గా ఉంటారు. అదే సమయంలో మనసులో చక్కటి ఆలోచనలు పుడతాయి. సబ్ కాన్షియస్ కు ఈ DMN ఉపయోగపడుతుంది. ఆ సమయంలో మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయి. పెద్ద ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది.

పగటి కలలు కనడం, ర్యాండమ్ ఆలోచనలు బయటి ప్రపంచం నుంచి దృష్టి మరల్చడం వంటివి కూడా  మెదడు యొక్క ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌ను ఈజీగా ఉంచుతాయి. ప్రిఫ్రంటల్ కార్టెక్స్ నిర్ణయం తీసుకోవడం సహా జీవితంలోని చాలా ప్రవర్తనా అంశాలకు బాధ్యత వహిస్తుంది. అందుకే, స్నానం చేస్తున్నప్పుడు ఏ షాంపూను ఉపయోగించాలో పక్కన పెడితే, మెదడులో కొత్త ఆలోచనలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 

మీ DMN ఆఫ్‌ లో ఉన్నప్పుడు, మీరు మరింత లేజర్ ఫోకస్ అవుతారు. ఇది మీ చేయవలసిన పనుల జాబితాలోని పనులను తనిఖీ చేయడంలో మీకు సహాయపడుతుంది. అయితే, మీకు అవసరమైన సృజనాత్మక ఆలోచనలను ప్రేరేపించకపోవచ్చు. కొన్నిసార్లు షవర్‌ లో నడవడం లేదా హాప్ చేయడం మంచిది. పరధ్యానంలో ఉన్నప్పుడు, మనస్సు మరెక్కడైనా ఉన్నప్పుడు, DMN ఆన్ చేయగలదు.  అలా చేయడం మూలంగా మంచి ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. 

Also read: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పార్కిన్‌సన్స్ వ్యాధి? అందుకే ఆ వణుకుడు? అసలేంటీ వ్యాధి, ఎందుకొస్తుంది?

Also read: నల్ల నువ్వులతో ఇలా చేసుకుని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది

టాప్ హెడ్ లైన్స్

Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget