News
News
X

కేకులపై వేసే తెల్లటి క్రీమ్, మీరు ఇంట్లోనే ఇలా చేయచ్చు

కేకులు ఇంట్లో చేసుకుంటారు కానీ దానిపైని క్రీమ్‌ను మాత్రం బయట కొని తెచ్చుకుంటాం.

FOLLOW US: 

కరోనా వచ్చాక ఇంట్లోనే కేకులు చేసుకోవడం పెరిగిపోయింది. అప్పట్లో లాక్‌డౌన్ సమయంలో షాపులు మూసేయడంతో కేకులు తయారుచేయడం చాలా మంది నేర్చుకున్నారు. ఇప్పటికీ పుట్టినరోజులకు ఇంట్లో కేకు తయారుచేస్తున్నవారు ఎంతోమంది. కానీ కేకుపైన వేసే తెల్లటి క్రీమ్ ను మాత్రం బయట కొనుక్కునే డిజైన్లు వేస్తారు. కానీ ఆ తెల్లటి క్రీమ్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా మంది దీన్ని గుడ్లు కూడా వేసి తయారు చేస్తారు. అవి లేకుండా కూడా క్రీమ్‌ను తయారు చేసుకోవచ్చు. 

కావాల్సిన పదార్థాల
వెన్న - వంద గ్రాములు
కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూను
కాచి చల్లార్చిన పాలు - మూడు స్పూన్లు
పంచదార - అరకప్పు
వెనీలీ ఎసెన్స్ - ఒక స్పూను

తయారీ ఇలా...
1. ఒక గిన్నెలో పంచదారను, కార్న్ ఫ్లోర్ వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. 
2. ఒక పెద్ద గిన్నెలో బటర్ వేయాలి. 
3. బటర్‌ను బీటర్‌తో అయిదు నిమిషాల పాటూ గిలక్కొట్టుకోవాలి. 
4. మిక్సీలో పొడి చేసుకున్న పంచదార మిశ్రమాన్ని కూడా వేసి బీటర్‌తో మళ్లీ గిలక్కొట్టాలి. 
5. పంచదార పొడి వేశాక క్రీమ్ తయారవడం మొదలవుతుంది.  
6. పాలను పోసి బీటర్‌ బీట్ చేస్తే క్రీమ్ ఏర్పడడం పెరుగుతుంది. 
7. వెనీలా ఎసెన్స్ కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. 

ఈ క్రీమ్‌కు కాస్త  ఫుడ్ కలర్ కలిపితే నచ్చిన రంగులో క్రీమ్ రెడీ అవుతుంది. కేకులపై రకరకాల డిజైన్లు వేసుకోవచ్చు.  చాక్లెట్‌ను కరిగించి కూడా క్రీమ్ లా వాడుకోవచ్చు.

View this post on Instagram
 
A post shared by Cakes & Bakes - Hyderabad (@cakesandbakeshyderabad)

Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి

Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు

Published at : 24 Aug 2022 04:42 PM (IST) Tags: White cream on cakes White cream making White cream recipe Cakes recipe

సంబంధిత కథనాలు

Paratha Recipe: పనీర్-బఠానీ పరాటా, పిల్లలకు నచ్చే బ్రేక్‌ఫాస్ట్

Paratha Recipe: పనీర్-బఠానీ పరాటా, పిల్లలకు నచ్చే బ్రేక్‌ఫాస్ట్

Digital Detox: ఆ ఊర్లో రోజూ గంటన్నర సేపు ఫోన్లు, టీవీలు బంద్, ఆ సమయంలో అంతా ఏం చేస్తారో తెలుసా?

Digital Detox: ఆ ఊర్లో రోజూ గంటన్నర సేపు ఫోన్లు, టీవీలు బంద్, ఆ సమయంలో అంతా ఏం చేస్తారో తెలుసా?

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల