X

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

‘ఎక్ మినీ కథ’ సినిమా చూసినవారికి ఆ సమస్య గురించి బాగా తెలుస్తుంది. ఆ సినిమాలో హీరో లక్కీగా సర్జరీ చేయించుకోలేదు. అయితే, ఈ యువకుడు చేయించుకున్నాడు.

FOLLOW US: 

కాంత సేవలో సంతృప్తి లభించాలంటే.. ‘సైజ్ డజ్ మేటర్’ అని చాలామంది అనుకుంటారు. అయితే, అది పెద్ద సమస్యే కాదని వైద్యులు చెబుతారు. అయితే, ప్రేమతో ఏం చేసినా పార్టనర్‌కు నచ్చుతుంది. ‘ఏక్ మినీ కథ’ సినిమాలో హీరో తరహాలో చాలామంది.. తమది చిన్నదని బాధపడతూ మదనపడతారు. మానసిక ఆందోళనతో గడుపుతారు. కలయిక అంటేనే సందేహిస్తారు. ఎవరైనా తనని ఆటపట్టిస్తారేమో అని ఆందోళన చెందుతారు. అమెరికాకు చెందిన ఓ యువకుడు కూడా అదే ఫీలయ్యాడు. తనది చిన్నది అనుకుని తెగ ఫీలైపోయాడు. అమ్మాయిలు సర్జరీలతో తమ వక్షోజాలను పెంచుకుంటుంటే.. పురుషులెందుకు తమ ప్రైవేట్ పార్ట్‌ను పెంచుకోలేరదనే ఆలోచన అతడికి వచ్చింది. దీనిపై వైద్యుడిని సంప్రదించాడు. వారు కూడా ‘రిస్క్’ తీసుకుంటే.. పెంచడానికి మేం సిద్ధమే అని పచ్చ జెండా ఊపారు. మొత్తానికి అతడిది పెద్దది చేశారు. తాజాగా అతడు పెరిగిన తన ప్రైవేట్ పార్ట్‌తో కొత్త ‘అనుభవం’ గురించి మీడియాతో పంచుకున్నాడు. 

అమెరికాలో సాధారణంగా ప్రైవేట్ పార్ట్‌లను పెద్దవిగా చేసే సర్జరీలు చేయరు. దీనిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. బాగా చిన్నదిగా ఉండే పురుషులకు మాత్రమే సర్జరీకి అనుమతిస్తారు. అలాగే అన్ని రకాల Penis enlargement ఆపరేషన్లకు అనుమతి ఉండదు. కేవలం ‘న్యూమా(Pneuma)’ అనే సర్జరీకి మాత్రమే అనుమతి ఉంది. దీన్ని కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే చేస్తారు. ఇది అన్ని రకాల సర్జరీల టైపు కాదు. దీన్ని కూడా కాస్మోటిక్ సర్జరీగానే పరిగణిస్తారు. పైగా ఈ సర్జరీ చాలా సురక్షితమైనది కూడా అని వైద్యులు చెబుతున్నారు. 

ఈ సర్జరీ చేయించుకున్న మార్కస్ అనే అమెరికా పౌరుడు స్థానిక ‘Men's Health’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘సర్జరీ తర్వాత నా ప్రైవేట్ పార్ట్.. చక్కని షేపుతో కనిపించింది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. అమ్మాయిలు సర్జరీలతో తమ వక్షోజాలను పెంచుకుంటున్నప్పుడు పురుషులు ఎందుకు తమ మర్మాంగం సైజును పెంచుకోకూడదనే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాను’’ అని తెలిపాడు.

Also Read: డామ్ ఇట్.. శృంగారానికి దూరమైతే ఇన్ని దారుణమైన సమస్యలా?

సర్జరీలో భాగంగా వైద్యులు అతడికి మత్తు ఇచ్చారు. అనంతరం చర్మం, కండరాల మధ్యలో ఇంప్లాంట్స్‌ను అమర్చారు. సర్జరీ తర్వాత తన అనుభవం గురించి మార్కస్ చెబుతూ.. ‘‘ఆ భాగం నాకు ఎంతో బిగువుగా అనిపించింది. నా అంగం చాలా బలంగా గట్టిపడిందనే భావన కలిగింది. నా చర్మం పూర్తి సాగదీయడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత మూత్రం పోసేప్పుడు నరకం కనిపించింది. యాంటిబయోటిక్స్ కలిసిన ఎర్రని మూత్రాన్ని చూసి భయం వేసింది. ఈ సర్జరీ తర్వాత నాది రెండు ఇంచుల పొడవు పెరిగింది. అయితే అంగం గట్టిపడినప్పుడు చాలా భయానక అనుభూతి కలుగుతుంది. తొలిసారి సెక్స్ చేస్తున్నప్పుడు నాకు స్పర్శ తెలియలేదు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు’’ అని తెలిపాడు. కొసమెరుపు ఏమిటంటే.. పెరిగిన అంగంతో వేగంగా సెక్స్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అంతేగాక.. అతడి భార్య కూడా తనకు పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని చెప్పింది. దీంతో అతడు తెల్ల ముఖం వేశాడు. 

Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Penis Enlargement What is penis enlargement Penis Problem Pneuma What is Pneuma పురుషాంగం సర్జరీ

సంబంధిత కథనాలు

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Broken Heart: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?

Broken Heart: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?

Urine Eggs: ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!

Urine Eggs: ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!

Standing in Queue Job : వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !

Standing in Queue Job :  వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !

Longest Married Couple: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు

Longest Married Couple: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు

టాప్ స్టోరీస్

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే