అన్వేషించండి

Face Pack: ఈ ఫేస్ ప్యాక్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా

మెరిసే చర్మాన్ని పొందటం కోసం సింపుల్ గా దొరికే వీటితో ఫేస్ ప్యాక్ వేసుకోండి.

మీ చర్మాన్ని కాంతివంతం చేసుకునేందుకు రెగ్యులర్ గా వేసుకునే ఫేస్ ప్యాక్ తో సంతృప్తి చెందడం లేదా? అయితే ఈ కొత్త ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి. సింపుల్ గా ఇంటి కిచెన్ లో దొరికే వాటితోనే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందుకోసం మీ దగ్గర టొమాటో, పసుపు ఉంటే చాలు. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే..

పండిన టొమాటో-1

పసుపు పొడి- ½ టీ స్పూన్

తయారీ

టొమాటోని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని గిన్నెలోకి తీసుకుని మెత్తగా గుజ్జు వచ్చే వరకు చేయాలి. అందులో పసుపు పొడి కలుపుకోవాలి. పేస్ట్ మాదిరిగా దాన్ని బాగా కలపాలి.

ప్యాక్ వేసుకునే విధానం

పసుపు, టొమాటో ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్, దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్ మొత్తం సమానంగా అప్లై చేసుకోవాలి. కంటికి మాత్రం ఇది తగలకుండా చూసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. అది ఎండిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. పూర్తిగా కడిగే ముందు చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి ముఖాన్ని వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక శుభ్రమైన మెత్తని టవల్ తీసుకుని ముఖం ఆరబెట్టుకోవాలి.

తేమని లాక్ చేసేందుకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అలర్జీలు, సున్నితమైన చర్మం కలిగిన వాళ్లయితే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం తప్పనిసరి. మీది ఫెయిర్, సెన్సిటివ్ స్కిన్ అయితే పసుపు తగ్గించుకుని రాసుకోవచ్చు. పెరుగు, తేనె వంటి సహజ ఉత్పత్తులు కూడా యాడ్ చేసుకోవచ్చు.

చర్మాన్ని మెరిపించే స్క్రబ్స్

చర్మ సంరక్షణలో ఎక్స్ ఫోలియేషన్ చాలా కీలకమైన దశ. చనిపోయిన మృత కణాలని తొలగించి, రంధ్రాలని అన్ లాగ్ చేయడానికి చర్మ ఆకృతిని మెరుగు పరచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఎక్స్ ఫోలియేట్ చేసుకునేందుకు ఈ స్క్రబ్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఓట్ మీల్, హనీ

ఓట్ మీల్, తేనె, కొద్దిగా నీరు తీసుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఇది ఫేస్ కి అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. చర్మం మీద తేమని లాక్ చేస్తుంది.

షుగర్, ఆలివ్ ఆయిల్ స్క్రబ్

బ్రౌన్ షుగర్ తగినంత ఆలివ్ ఆయిల్ తో కలుపుకోవాలి. మందపాటి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. చక్కెర ఎక్స్ ఫోలియేషన్ గుణాలు ఇస్తుంది. ఆలివ్ అయిన చర్మానికి తేమని ఇస్తుంది.

కాఫీ గ్రౌండ్స్, కొబ్బరి నూనె

వాడిన కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని కలుపుకోవాలి. కాఫీ గ్రౌండ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: భారీగా పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- ఈ అలవాట్లే ప్రధాన కారణం

టాప్ హెడ్ లైన్స్

Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
Monsoon Diet Tips : వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
Kidney Disease : కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు అంటోన్న వైద్యులు
కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు
30 Days Of Eating Bananas : రోజూ ఒక అరటిపండు తింటే 30 రోజుల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
రోజూ ఒక అరటిపండు తింటే 30 రోజుల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget