అన్వేషించండి

Hair Growth: ఈ ఐదు నూనెలు కలిపి రాశారంటే పొడవాటి జుట్టు మీ సొంతం

జుట్టు పెరుగుదలకి కష్టపడాల్సిన పనే లేదు సింపుల్ గా ఇంట్లో దొరికే వాటితోనే ఇలా ట్రై చేసి చూడండి.

సరైన ఆహారం లేకపోతే శరీరం ఎలా నీరసించిపోతుందో అలాగే జుట్టు కూడా పోషకాలు అందకపోతే నిర్జీవంగా పేలవంగా కనిపిస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, నీరు తగినంతగా తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టుని కోల్పోవాల్సి వస్తుంది. అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అందరూ జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులతో జుట్టు రాలడం నిరోధించాలని చూస్తుంటారు. కానీ ఒక్కోసారి ప్రయోజనాలు కంటే అనార్థాలే ఎక్కువగా జరుగుతుంటాయి.

జుట్టు రాలడం ఆపి కొత్త జుట్టు పొందాలని అనుకుంటున్నారా? అయితే మీరు చేయాలసిందల్లా ఒక్కటే. కేశాల సంరక్షణకి ఉపయోగపడే ఈ ఐదు నూనెలు సరైన మోతాదులో కలిపి వారానికి రెండు సార్లు తలకి పట్టించాలి. అప్పుడు మీరు ఊహించని విధంగా జుట్టు పెరుగుతుంది. పొడవాటి జడ మీ సొంతం అవుతుంది. ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టు పెంచుకోవచ్చు.

కొబ్బరి నూనె: తరతరాలుగా యుగయుగాలుగా వస్తున్న కొబ్బరి నూనె జుట్టుకు చాలా మంచిది. కొబ్బరి నూనె జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం, పొడి బారిపోవడం, పెళుసుగా మారిపోవడం నిరోధిస్తుంది. జుట్టుని లోతుగా హైడ్రేట్ చేస్తాయి.

ఆముదం: ఇతర నూనెలు మాదిరిగా కాకుండా ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆవనూనె తలకి మంచి పోషణ ఇస్తుంది. జుట్టు మృదువుగా ఉండేందుకు సహాయపడుతుంది. జుట్టుని బలపరిచి రాలదాన్ని నివారిస్తుంది.

బాదం నూనె: జుట్టు పొడిబారిపోవడం వల్ల చివర్ల చిట్లినట్లు కనిపిస్తుంది. దాన్నుంచి బయట పడాలంటే బాదం నూనె ఉత్తమ ఎంపిక. ఇది రాసుకోవడం వల్ల జుట్టు చివర్ల చిలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. బాదం నూనెలో పెద్ద మొత్తంలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. జుట్టుకి ఏదైనా నష్టం కలిగిస్తే దాన్ని రిపేర్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది.

ఆలివ్ నూనె: ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడానికి దారితీసే డైహైడ్రోటెస్టోస్టిరాన్ లేదా DHT అనే హార్మోన్‌ ను నిరోధిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. జుట్టు పెరిగేందుకు సహాయపడుతూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. ఇందులోని  యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుని క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ లోని మాయిశ్చరైజర్ గుణాలు జుట్టు ఉత్పత్తిని ప్రోత్సాహిస్తాయి.

రోజ్మెరి ఆయిల్: రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మినాక్సిడిల్ వలె ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. మగవారి బట్టతల చికిత్సకు ఇది ఒక ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. పై నాలుగు నూనెలు సమాన మోతాదులో తీసుకుని దానికి 10 చుక్కల రోజ్మెరి ఎసెన్సియల్ ఆయిల్ జోడించాలి. ఈ ఐదు నూనెల మిశ్రమం వారానికి రెండు సార్లు తలకి రాసుకోవాలి. అప్పుడు కుదుళ్లు గట్టి పడి జుట్టు రాలే సమస్యని నివారిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మహిళలకి శక్తినిచ్చే సూపర్ ఫుడ్స్- శీతాకాలంలో వీటిని తినడం అత్యవసరం

టాప్ హెడ్ లైన్స్

PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Embed widget