అన్వేషించండి

Fish: చలికాలంలో చేపలు తినడం లేదా... తినాల్సిందే, తింటే ఎన్నిలాభాలంటే...

చల్లని వాతావరణంలో చేపలు తినకూడదనే నమ్మకం ఉంది ప్రజల్లో అది నిజమేనా?

వాతావరణం చల్లగా ఉంటే చేపలను దూరం పెడతారు చాలా మంది. చికెన్, మటన్ లు తినడానికే ప్రాధాన్యతనిస్తారు. కానీ చలికాలంలో చేపలు  తినకూడదని ఎక్కడా చెప్పలేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉన్నప్పుడు మాత్రమే చేపలను దూరం పెట్టాలి. చలికాలంలో మన రోగనిరోధక శక్తి సాధారణంగానే తగ్గిపోతుంది. కాబట్టి వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తినడం చాలా అవసరం. చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. 

1.చలికాలంలో కీళ్లనొప్పులు అధికమవుతాయి. ఆర్ధరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి శీతాకాలంలో నొప్పులు చుక్కలు చూపిస్తాయి. అలాంటి  చేపలను తింటే నొప్పులు తగ్గిపోతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నొప్పులను తగ్గిస్తాయయి. కనుక ఈ సమస్యలతో బాధపడేవాళ్లు చేపలను దూరం పెట్టవద్దు. 
2. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్షెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కాబట్టి జలుబు, దగ్గు వంటివి త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. 
3. చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు ముందుంటాయి. చర్మం పొడిబారడం తగ్గుతుంది. 
4. ఊపిరితిత్తులను కాపాడడంలో చేపల్లోని పోషకాలు చాలా మేలు చేస్తాయి. 
5. గర్భిణీలకు కూడా చేపలు తినడం చాలా అవసరం. తినకూడదనే నియమాలేవి లేవు. 
6. గుండె జబ్బులున్నవారికి కూడా చేపలు మంచి చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. కాబట్టి గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా చేపలను తినాలి.  
7. మానసిక ఆందోళనతో బాధపడేవారికి మంచి ఔషధం చేపలు. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారు చేపలను వారానికి రెండు మూడు సార్లు తింటే మంచిది. 
8. కంటి చూపు మెరుగుపరచడంతో పాటూ, కళ్లలో మెరుపు నింపుతాయి. చూడగానే ఆకట్టుకునేలా కళ్లు కళకళలాడుతాయి. 
9. విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే చేపలు తినాలి. సూర్యరశ్మి వల్లే కాదు చేపల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  

Also read: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Also read:   చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Also read: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం
Also read: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget