అన్వేషించండి

Ukrania: ఉక్రెనియా యుద్ధంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న భారతీయ రెస్టారెంట్ ‘సాథియా’, బంకర్లో ఉండడమే ఈ రెస్టారెంట్ అదృష్టం

ఉక్రెనియా యుద్ధంలో ఓ భారతీయ రెస్టారెంట్ యజమాని తన ఉదారతను చాటుకున్నారు.

ఆకలికి రంగు రూపుతో పనిలేదు, ఏ దేశమన్న తేడాలేదు, సమయానికి ఆహారం అందాల్సిందే, లేకుంటే ఆత్మరాముడు ఆకలితో చావు కేకలు వేస్తాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆహారం సంగతి దేవుడెరుగు? ఇలాంటి దుర్భర స్థితిలో ఓ భారతీయ రెస్టారెంట్ ఎంతో మంది యుద్ధ బాధితుల ఆకలి తీరుస్తోంది. ఆ రెస్టారెంట్ యజమాని ఓ భారతీయుడే. ఆ రెస్టారెంట్ పేరు ‘సాథియా’. ఇది ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉంది. ఆ రెస్టారెంట్ యజమాని గుజరాత్‌కు చెందిన మనీష్ దవే.  కీవ్‌పై రష్యా మూకలు కమ్ముకున్నప్పటి నుంచి తన రెస్టారెంట్‌ను బాంబ్ షెల్టర్‌గా మార్చేశారు మనీష్. భారతీయ విద్యార్థులతో పాటూ, ఉక్రెయిన్లకు కూడా  నీడ కల్పించారు. ఈ రెస్టారెంట్ లోతైన సెల్లార్లో ఉంటుంది. అంటే దాదాపు బంకర్ అనే చెప్పుకోవాలి. అందుకే  కీవ్ పై బాంబులు పడగానే చుట్టుపక్కల వారు రెస్టారెంట్ వైపు పరుగులు తీశారు. 

మనీష్ దవే మాట్లాడుతూ ‘చాలా ఉక్రెనియన్ పౌరులు కూడా రెస్టారెంట్‌లో వచ్చి తలదాచుకుంటున్నారు. ఇది బంకర్ లాంటి నేలమాళిగలో ఉండడంతో సురక్షితంగా భావిస్తున్నారు. వీరందరికీ నేను ఆహారాన్ని అందిస్తున్నాను’ అని చెప్పారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో 125 మంది యుద్ధ బాధితులు ఉన్నారు. వారందరికీ నీళ్లు, ఆహారం సమయానికి అందిస్తున్నారు రెస్టారెంట్ స్టాఫ్. అందుకోసం రేషన్ కూడా వారే ప్రత్యేకంగా చుట్టుపక్కల దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో కేవలం నాలుగు రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉంది. కూరగాయలు దాదాపు అయిపోయాయి. రేషన్ కొనేందుకు బయటికి వెళ్లేందుకు కఠినమైన కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రస్తుతానికి ఉన్నవాటితో పొదుపుగా నెట్టుకొస్తున్నారు మనీష్. కీవ్‌లోని భారత విద్యార్థులకు సాథియా ఫేవరేట్ రెస్టారెంట్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. 

Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు

Also read: భారత పాస్‌పోర్టు ఉంటే చాలు, ఈ దేశాల్లో వీసా లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Symbol: జనసేనకు భారీ ఊరట - గాజు గ్లాసు గుర్తుపై సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
జనసేనకు భారీ ఊరట - గాజు గ్లాసు గుర్తుపై సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Symbol: జనసేనకు భారీ ఊరట - గాజు గ్లాసు గుర్తుపై సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
జనసేనకు భారీ ఊరట - గాజు గ్లాసు గుర్తుపై సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
Ananthapuram News: దారుణం - వ్యక్తిని కారుతో ఢీకొని మృతదేహాన్ని 18 కి.మీలు లాక్కెళ్లిన డ్రైవర్, ఎక్కడంటే?
దారుణం - వ్యక్తిని కారుతో ఢీకొని మృతదేహాన్ని 18 కి.మీలు లాక్కెళ్లిన డ్రైవర్, ఎక్కడంటే?
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
Embed widget