అన్వేషించండి

Republic Day 2025 Speech : స్టూడెంట్స్ రిపబ్లిక్ డే స్పీచ్.. భయం లేకుండా ఇలా చెప్పేయండి

Republic Day 2025 Speech in Telugu : రిపబ్లిక్ డే సమయంలో స్కూల్స్​లో సెలబ్రేషన్స్ చేస్తారు. ఆ సమయంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా స్పీచ్​ ఇస్తారు. మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ ఉంది.

Republic Day 2025 Speech : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు అన్ని పాఠశాలలో సెలబ్రేషన్స్ చేస్తారు. పెద్దలు, టీచర్లతో పాటు.. పిల్లలు కూడా రిపబ్లిక్ డే స్పీచ్​కి సిద్ధమవుతారు. ఈసారి సెలబ్రేషన్స్​కి మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలో.. ఎలా స్పీచ్​ ఇవ్వాలో.. స్క్రిప్ట్ ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం. 

స్పీచ్ స్టార్ట్ చేసే ముందు కచ్చితంగా వేదికపై ఉన్న గెస్ట్​లకు, టీచర్స్​కు, మీ తోటి విద్యార్థులకు విష్ చేయాలి. తెలుగులో చెప్పాలనుకుంటే గుడ్ మార్నింగ్ టీచర్స్, పేరెంట్స్​ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్​లో ప్రారంభించాలనుకుంటే రెస్పెక్టెడ్ టీచర్స్, పేరెంట్స్, అండ్ ఫెలో స్టూడెంట్స్ అంటూ స్పీచ్ ప్రారంభించవచ్చు. 

సమానత్వం.. 

తర్వాత ఈ ఏడాది మనం ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో చెప్తూ.. స్పీచ్ మొదలు పెట్టొచ్చు. ''ఈ రోజు మనం దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన, స్పెషల్ డే జరుపుకోవడానికి సమావేశమయ్యాము. భారదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్ డే అనేది మన రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుంది. ఇది మనకి, దేశ అభివృద్ధికి మార్గనిర్దేశాన్ని ఇస్తుంది. మన రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అందిరికి అందేలా చూడాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. '' అని చెప్పొచ్చు.

సమరయోధుల త్యాగాలు.. 

''సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. స్పీచ్​ని కంటిన్యూ చేయాలి. ''ఈ రోజు మనం ధైర్యంగా ఇక్కడ నిలబడుతున్నామంటే అది మన స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన వారిదే. గణతంత్ర వేడుకల సందర్భంగా మనం వారిని గుర్తుచేసుకోవాలి. అదే వారికి మనం ఇచ్చే గౌరవం. మహాత్మా గాంధీ, జవహర్​లాల్ నెహ్రూ, భగత్ సింగ్ వంటి ఎందరో జాతీయ నాయకుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారి ధైర్యం, పట్టుదల, నిస్వార్థాన్ని మనం అలవరచుకుని.. మంచి భవిష్యత్తుకోసం పనిచేయాలి. 

భారతదేశపు యువ పౌరులుగా, దేశ ప్రగతికి మనం అందరం తోడ్పడాలి. అది మన కర్తవ్యం. బాధ్యతాయుతంగా, విద్యావంతులుగా దేశానికి మనవంతు సాయం చేయాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సాహిస్తూ.. అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఎవరినీ తక్కువగా చూడకూడదు. మనం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు గుర్తించి.. శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో మనవంతు కృషి చేద్దాం. మన రాజ్యాంగాన్ని, వాటి విలువలను పరిరక్షిస్తానని మనమందరం ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను.''

జైహింద్...

అంటూ స్పీచ్​ని ముగించవచ్చు. 

స్పీచ్ చెప్పేప్పుడు కాన్ఫిడెంట్​గా ఉండాలి. ఇప్పుడు చూసిన స్క్రిప్ట్​ని మీకు నచ్చినట్లు మార్చుకుని.. మీ స్టైల్​లో చెప్తే.. ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. గణతంత్ర దినోత్సవం స్పీచ్​కు మీరు ప్రిపేర్ అయ్యి చెప్పేయండి. 

Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్​తో షాక్​ ఇవ్వబోతున్న గవర్నమెంట్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget