2022 Public Holidays: 2022లో పబ్లిక్ హాలీడేస్ లిస్ట్.. అరే, సండే రోజు పండుగలొచ్చాయే!
వచ్చే ఏడాది.. ఏ రోజు ఏ పండుగ వచ్చింది? ఎప్పుడెప్పుడు హాలిడేస్ వచ్చాయో తెలుసుకోవాలని ఉందా? అయితే.. చూసేయండి మరి.

2022లో పబ్లిక్ హాలీడేస్ ఇవే:
| తేదీ | రోజు | హాలిడే |
| జనవరి 1 | శనివారం | నూతన సంవత్సరం |
| జనవరి 13 | గురువారం | బోగి (Lohri) |
| జనవరి 14 | శుక్రవారం | మకర సంక్రాంతి |
| జనవరి 26 | బుధవారం | రిపబ్లిక్ డే |
| మార్చి 1 | మంగళవారం | మహా శివరాత్రి |
| మార్చి 18 | శుక్రవారం | హోలి |
| ఏప్రిల్ 2 | శనివారం | ఉగాది |
| ఏప్రిల్ 10 | ఆదివారం | శ్రీరామ నవమి |
| ఏప్రిల్ 14 | గురువారం | మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి |
| ఏప్రిల్ 15 | శుక్రవారం | గుడ్ ఫ్రైడే |
| మే 3 | మంగళవారం | ఈద్-ఉల్-ఫితర్ (Eid-ul-Fitr) |
| మే 16 | సోమవారం | బుద్ధ పూర్ణిమ |
| జులై 10 | ఆదివారం | బక్రీద్ (Bakri Eid) |
| ఆగస్ట్ 9 | మంగళవారం | మొహ్రమ్ (Muharram) |
| ఆగస్ట్ 11 | గురువారం | రక్షాబంధన్ (రాఖీ) |
| ఆగస్ట్ 15 | సోమవారం | స్వాతంత్ర్య దినోత్సవం |
| ఆగస్ట్ 19 | శుక్రవారం | జన్మాష్టమి |
| ఆగస్ట్ 31 | బుధవారం | వినాయక చవితి |
| సెప్టెంబర్ 8 | గురువారం | ఓనం (Onam) |
| అక్టోబర్ 2 | ఆదివారం | గాంధీ జయంతి |
| అక్టోబర్ 5 | బుధవారం | దసరా (Dussehra) |
| అక్టోబర్ 9 | ఆదివారం | ఈద్-ఇ-మిలద్ (Eid-e-Milad) |
| అక్టోబర్ 24 | సోమవారం | దీపావళి (Diwali) |
| నవంబర్ 8 | మంగళవారం | గురు నానక్ జయంతి |
| డిసెంబర్ 25 | ఆదివారం | క్రిస్మస్ (Christmas) |
గమనిక: ఇది నేషనల్ లెవల్ పబ్లిక్ హాలీడేస్ లిస్ట్. రాష్ట్రాలు, స్థానిక సంప్రదాయాలు, పండుగలు, ఈవెంట్స్ రోజుల్లో అదనపు సెలవులు ఉండవచ్చు. లేదా సెలవు రోజులను పనిదినాలుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గమనించగలరు.
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















