IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Marriage: పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందా ! అధ్యయనంలో తేలిన విషయాలివే

పెళ్లి వల్ల ఎన్ని లాభాలో, ఇప్పుడు మరో ప్రయోజనం కూడా చేరింది.

FOLLOW US: 

మతిమరుపు, చిత్త వైకల్యం ఈ సమస్యలను డెమెన్షియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొత్తగా చేసిన ఓ అధ్యయనంలో ఒంటరిగా ఉండే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. డెమెన్షియా రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం, స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం  చేయాలని చెబుతోంది పరిశోధనా. ఈ అధ్యయనాన్ని రోమ్‌కి చెందిన విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించారు. ఇందలో పెళ్లికి, స్నేహానికి మతిమరుపుతో సంబందం ఉన్నట్టు తేలింది. 

ఎవరిలో ఎక్కువగా వస్తుంది?
మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒంటరితనంతో బాధపడేవారు, డిప్రెషన్ కు చికిత్స తీసుకోకుండా వదిలేసే వారు, పరీక్షలు ఫెయిలయ్యే వారు, చెవుడు ఉన్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంటుంది. అధికంగా చెప్పుకుంటే చెవుడు ఉన్నా వారిలోనే త్వరగా దాడి చేస్తుంది. ఒంటరితనం కూడా మనిషికి అన్ని రకాలుగా కుంగదీస్తుంది. 

పెళ్లితో సేఫ్
మతిమరుపు పెళ్లయిన వారితో పోలిస్తే ఒంటరిగా ఉండే వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది. అల్జీమర్స్ సొసైటీ చెప్పిన ప్రకారం పెళ్లి కాని ప్రతి 100 మంది ఒకరికి కచ్చితంగా మతిమరుపు ఉంటోందని తెలిపారు. దీనికి ఒంటరితనం, బాధను పంచుకునే వ్యక్తి లేకపోవడం, లోలోపలే కుంగిపోవడం కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని దాదపు 6677 మందిపై నిర్వహించారు. మొదట్లో ఎవరికీ మతిమరుపు వ్యాధి లేదు. కొన్నేళ్లకు 220 మందకి ఈ సమస్య వచ్చింది. వారంతా ఒంటరి వారే.  

ఒకప్పుడు 60 ఏళ్లు దాటితేనే మతిమరుపు వ్యాధి వచ్చేది. ఇప్పుడు అంతకన్నా ముందునుంచే వెలుగు చూడడం మొదలుపెట్టింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.జ్ఞాపకశక్తిని కోల్పోవటాన్ని అల్జీమర్స్‌ (మతిమరుపు) అంటారు. జ్ఞాపకశక్తి  తగ్గడంతో పాటూ  బంధువులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే దాన్ని డిమెన్షియా అంటారు. ఇది ఒకసారి వచ్చిందా మళ్లీ తిరిగి పోదు. సరైన చికిత్స లేదు. మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: క్యాబెజీ చికెన్ కర్రీ, ఆ రెండూ కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో

Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Published at : 28 Feb 2022 06:24 AM (IST) Tags: Dementia marriage Alzheimer's disease Single persons

సంబంధిత కథనాలు

Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!

Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!

Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!

టాప్ స్టోరీస్

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం