అన్వేషించండి

Kalyani Priyadarshan Fitness Secrets : 'కళ్యాణి ప్రియదర్శన్' ఫిట్​నెస్, డైట్ సీక్రెట్స్.. 'కొత్త లోక'లో సూపర్​ హీరోయిన్ మెప్పించడానికి అవే రీజన్

Kalyani Priyadarshan Fitness : 'కొత్త లోక'తో హిట్ కొట్టిన 'కళ్యాణి ప్రియదర్శన్' ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. సినిమాలో ఫైట్స్ ఇరగదీసిన కళ్యాణి ఫిట్​నెస్ రొటీన్ గురించి చర్చ మొదలైంది. 

Kalyani Priyadarshan Fitness & Diet Secrets : కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) 'కొత్త లోక(kotha Lokah)' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మలయాళంలో సినిమాటిక్ యూనివర్స్​ క్రియేట్ చేసి.. దానిలో భాగంగా ముందుగా 'లోక'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సూపర్ పవర్స్​ ఉండే హీరోయిన్​గా కనిపించింది కళ్యాణి. సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్​గా ఆమె చేసిన ఫైట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా హిట్​ టాక్​ని సొంతం చేసుకోగా.. కళ్యాణి ఫిట్​నెస్ (Kalyani Priyadarshan Fitness) గురించిన చర్చ కూడా మొదలైంది.  

తెలుగు నుంచి కెరీర్ మొదలు పెట్టి.. 

మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్​ నుంచే కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో 'అఖిల్(Akkineni Akhil)' సరసన 'హలో(Hello)' సినిమాతో హీరోయిన్​గా సినీ కెరీర్ ప్రారంభించింది. తర్వాత సాయి దుర్గా తేజ్(Sai Durgha Tej)​తో 'చిత్రలహరి(Chitralahari)' చేసింది. టాలీవుడ్​లో ఈమె కూడా ఓ హీరోయిన్​గా నిలిచిపోతుందనుకునే తరుణంలో తమిళ్, మలయాళం సినిమాలు మొదలెట్టి.. వాటినే కంటిన్యూ చేస్తుంది. తాజాగా లోక సినిమాతో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. 

లోక (కొత్త లోక) సినిమాలో సూపర్ పవర్స్​ ఉన్న హీరోయిన్​గా కళ్యాణి చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే హీరోయిన్స్​కి ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. పైగా వీటికోసం చాలా ఫిట్​గా ఉండాలి. ప్రోపర్ డైట్ తీసుకోవడంతో పాటు ఫిట్​నెస్ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కళ్యాణి ప్రియదర్శని ఫాలో అయినా డైట్(Kalyani Priyadarshan Diet Routine), ఫిట్​నెస్ రొటీన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

వ్యాయామం.. 

కళ్యాణి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని ఆకృతిలో ఉంచేందుకు హెల్ప్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తుందట ఈ బ్యూటీ. స్ట్రాంగ్​గా ఉండేందుకు ఫంక్షనల్ స్ట్రెంగ్త్​ ట్రైనింగ్ చేస్తుంది. మెషీన్లతో కాకుండా కోర్ స్ట్రెంగ్త్​ పెంచుకునేలా కార్డియో చేస్తుందట. ఫిట్​నెస్​లో భాగంగా కేవలం జిమ్​కే కాకుండా గేమ్స్ కూడా ఆడుతుందట కళ్యాణి. గోల్ఫ్​లో మంచి ప్రావీణ్యురాలు ఈ బ్యూటీ. 

ఫుడ్ విషయంలో.. 

ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం ఎప్పుడూ స్కిప్ చేయదట. ఉదయాన్నే శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తే రోజంతా ఎనర్జిటిక్​గా ఉండడంతో పాటు.. మెటబాలీజం పెరుగుతుందని చెప్తుంది. ప్రతి మీల్​లో ప్రోటీన్లు, పోషకాలతో నిండిన సమతుల్యమైన ఆహారం ఉండేలా చూసుకుంటుందట. సరైన సమయానికి తినడం, సరైన మోతాదులో తీసుకోవడంపై దృష్టి పెడుతుందట. అలాగే క్రేవింగ్స్ తీర్చుకునేందుకు చీట్​ డే కూడా ఫాలో అవుతుందట ఈ భామ. మెటబాలీజంను మెరుగ్గా ఉంచుకునేందుకు హైడ్రేటెడ్​గా ఉంటుందట. దానిలో భాగంగా పుష్కలంగా నీరు తాగడమే కాకుండా ఇతర జ్యూస్​లు, హైడ్రేషన్ కోసం కొన్ని ఫుడ్స్ తీసుకుంటుందట. 

ఇవన్నీ ఆమె ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయని తెలిపింది. ఫిట్​నెస్ అనేది అందరికీ ఓ రొటీన్​లా మారాలని చెప్తోంది ఈ సూపర్ హీరోయిన్. దీనికోసం జిమ్​కి వెళ్లకపోయినా.. ఓ పర్ఫెక్ట్ రొటీన్ సెట్ చేసుకోవాలని.. ఫుడ్ మాత్రం శరీరానికి కావాల్సింది ఇస్తే మంచిదని టిప్స్ ఇస్తోంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget