తమన్నా 35 ఏళ్లలో కూడా తన ఫిట్​నెస్​, గ్లామర్​తో ఇప్పటికీ అప్​కమింగ్ హీరోయిన్లకు కాంపిటేషన్ ఇస్తోంది.
ABP Desam

తమన్నా 35 ఏళ్లలో కూడా తన ఫిట్​నెస్​, గ్లామర్​తో ఇప్పటికీ అప్​కమింగ్ హీరోయిన్లకు కాంపిటేషన్ ఇస్తోంది.

వరుస సినిమాలు చేస్తూ కూడా ఫిట్​నెస్ విషయంలో రాజీపడనని చెప్తోంది ఈ మిల్కీ బ్యూటీ.
ABP Desam

వరుస సినిమాలు చేస్తూ కూడా ఫిట్​నెస్ విషయంలో రాజీపడనని చెప్తోంది ఈ మిల్కీ బ్యూటీ.

సంతోషంగా ఉండాలంటే ఫిట్​నెస్ రోటీన్​ కచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తోంది. అది రోటీన్​లో భాగం కావాలని అంటోంది తమన్నా.
ABP Desam

సంతోషంగా ఉండాలంటే ఫిట్​నెస్ రోటీన్​ కచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తోంది. అది రోటీన్​లో భాగం కావాలని అంటోంది తమన్నా.

రెగ్యులర్​గా జిమ్ చేస్తూ.. తన ఫిట్​నెస్​ని కాపాడుకుంటున్నట్లు తెలిపింది తమన్నా. ఫిట్​నెస్​ వల్ల స్కిన్​ హెల్త్​ కూడా బాగుంటుందట.

రెగ్యులర్​గా జిమ్ చేస్తూ.. తన ఫిట్​నెస్​ని కాపాడుకుంటున్నట్లు తెలిపింది తమన్నా. ఫిట్​నెస్​ వల్ల స్కిన్​ హెల్త్​ కూడా బాగుంటుందట.

జిమ్​లో బరువులు, యాబ్స్, క్రంచెస్, కార్డియో, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు చేస్తుందట తమన్నా.

ఉదయాన్నే జిమ్ గంట చేయడంతో పాటు.. యోగా లేదా స్విమ్ కూడా చేస్తుందట. పైలేట్స్, ఏరోబిక్స్ చేస్తుందట.

ఫుడ్ విషయంలో హెల్తీ ఫుడ్​తో తీసుకోవడంతో పాటు.. ఏ ఫుడ్ తీసుకున్నా లిమిటెడ్​గా తింటుందట.

ఫుడ్​ క్రేవింగ్స్ వస్తే నచ్చిన ఫుడ్​ తిని.. జిమ్​లో ఎక్కువ సమయం టైమ్ స్పెండ్ చేస్తానని తెలిపింది.

డేట్స్, బాదం పాలు, గింజలు, బెర్రీలు, అరటిపండ్లు కూడా తన రొటీన్​లో భాగంగా తీసుకుంటుందట.

హెల్తీ ఫుడ్​తో పాటు సూప్, పండ్ల రసాలు, నీరు కూడా పుష్కలంగా తీసుకుంటూ హైడ్రేటెడ్​గా ఉంటుందట.