అన్వేషించండి

Viral Video: పిల్లిపిల్లలు లయబద్ధంగా ఒకేలా తల ఊపుతూ డ్యాన్సు చేస్తుంటే, ఆ వీడియో వైరల్ అవ్వకుండా ఉంటుందా?

సోషల్ మీడియా పవర్ మామూలుగా ఉండదు. ఇలా వీడియో పెడితే అలా వైరల్ అయిపోతుంది. అలాంటి వీడియోల్లో ఇదీ ఒకటి.

ఇంట్లో సరదాగా తీసుకున్న వీడియోలే... వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తారు ఎంతో మంది. వాటిల్లో కొన్ని ఊహించని రీతిలో వైరల్‌గా మారిపోతాయి. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఇలాంటి వీడియోలు ఇట్టే వైరల్ అవుతాయి. తాజాగా ఓ ఇంట్లోని పిల్లిపిల్లలు వరుసగా కూర్చుని లయబద్ధం చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. పిల్లిపిల్లలన్నీ రకరకాల మెడ బెల్టులు కట్టుకుని ఓ సోఫాపై వరుసగా కూర్చుని ఉన్నాయి.అవన్నీ సంగీతానికి తగ్గట్టు తల ఆడించడం మొదలుపెట్టాయి. చూసేందుకు ఆ విన్యాసం చాలా ఆకట్టుకునేవిధంగా ఉంది. దీన్ని పోస్టు చేసిన వెంటనే నాలుగున్నర లక్షలమంది  వీక్షించారు. 

చాలా అధ్యయనాలు సంగీతం కేవలం మనుషులను మాత్రమే రంజింపజేయదని,అది కొన్ని జంతువులను కూడా ఆకట్టుకుంటుందని తేల్చాయి. అయితే మనకు నచ్చే సంగీతమే వాటికీ నచ్చాలని లేదు. అది చెవిని చేరే శబ్ధ తరంగాలు, స్వర పరిధులపై ఆధారపడి ఉంటుంది. ఈ పిల్లి పిల్లలకు ఎవరైనా అలా సంగీతానికి తగ్గట్టు ప్రవర్తించమని ట్రైనింగ్ ఇచ్చారో, లేక అవే అలా చేశాయో తెలియలేదు. మ్యూజిక్ సంస్థలు పెట్ ప్లేలిస్టులు తయారుచేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ✨cutiecat✨ (@cutiecatshow)

Also read: మగవారికి ఈ అయిదు అలవాట్లు ఉంటే ఆ పవర్ తగ్గిపోతుంది, వదిలించుకుంటే మేలు

Also read: రోజూ రెడ్ వైన్‌ తాగితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు, అందంగానూ మారొచ్చు

Also read: ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే కంపెనీలకు ఖర్చు తగ్గదా? టీసీఎస్ ఛైర్మన్ తగ్గదని ఎలా తెగేసి చెప్పారు?

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget