అన్వేషించండి

Onions: ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీరెందుకు? రాకుండా చిట్కాలు ఇవిగో

ఉల్లిపాయలు కోస్తుంటే కళ్లలో నీరు కారడం సహజం. ఒక్కోసారి ఆ మంట భరించడం కూడా కష్టమే.

ఉల్లిపాయలు కోసి కళ్లంట నీళ్లు పెట్టుకోని ఇల్లాలు ఉండదేమో. ఏ కూరగాయలు కోసినా కళ్లు మండవు, ఏడుపు రాదు. కానీ ఉల్లిపాయలు కోస్తేనే ఎందుకొస్తాయి?  ఉల్లిపాయలో అల్లీన్, అల్లినెస్ అనే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఉల్లిపాయను కోసేటప్పుడు వాటిలోని కణాలు విచ్చిన్నం అయి భాస్వరంగా మారతాయి. ఆ భాస్వర మూలకాలు విచ్ఛిన్నం అయి ప్రాపాంతియల్సో ఆక్సైడ్ అనే ద్రవంగా మారతాయి. ఆ ద్రవం అతిత్వరగా ఆవిరిగా మారి గాలిలో కలిసి కంటికి చేరుతుంది. కళ్లలో ఉండే తేమతో కలిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోజన్ సల్ఫైడ్ గా మారుతుంది. దాంతో కళ్లు ఒక్కసారిగా మండినట్టు అవుతాయి. కళ్ల నీరు కూడా కారుతుంది. ఈ ప్రభావం కొన్ని నిమిషాల పాటూ కొనసాగుతుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు మంట, కన్నీరు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

1. ఉల్లిపాయ కోయడానికి ముందు వాటిని ఫ్రిజ్లో  కాసేపు ఉంచండి. ఆ తరువాత కోస్తే కళ్లు మంట రాదుజ మరీ ఎక్కువసేపు ఫ్రీజర్లో ఉంచితే, గట్టిపడిపోయి కోయడం కష్టమవుతుంది. 

2. ఉల్లిపాయల్ని తొక్కతీసి పావుగంటసేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లు ఉల్లిపాయల్లోని రసాయనాలను లాగేసుకుంటుంది. దీనివల్ల కళ్ల మండవు. 

3. ఉల్లిపాయ కోస్తున్నప్పుడు నోటితో ఓ బ్రెడ్డు ముకుపట్టుకోండి. ఉల్లినుంచే విడుదలైన రసాయనాలు గాలి ద్వారా కళ్లను చేరకుండా ఈ బ్రెడ్డు ముక్క పీల్చేసుకుంటుంది. 

4. పళ్లెంలో నీళ్లు పోసం ఆ నీళ్లలోనే ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకుని, కడిగి తీసి పక్కన పెట్టుకోవడం మరో పద్దతి. ఇలా అయినా రసాయనాలను కళ్లను చేరవు. 

5.  కట్ చేసే చాపర్ లేదా పళ్లెం పై తడి వస్త్రం వేసి ఉల్లిపాయలను కోయాలి. ఉల్లిపాయల నుంచి వచ్చే ఆమ్లాలను ఆ తడి వస్త్రం పీల్చేసుకుంటుంది. కాకపోతే ఉల్లి కట్ చేసేప్పుడు మరీలోతుగా వస్త్రం పై ప్రభావం పట్టినట్టు కట్ చేయకూడదు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?

Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే

Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Potato Boiling Guide: ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
Gas Burner Cleaning: మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  
మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Mancherial Latest News:
"అప్పుల ఊబిలో చిక్కుకొని అనాథలా సింగరేణి" భరోసా యాత్రలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget