అన్వేషించండి

Pregnancy Precautions : అబార్షన్​కి కారణాలు ఇవే.. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే 

Pregnancy Miscarriage : ప్రెగ్నెన్సీ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం.

Pregnancy Warning Signs : తల్లికావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశ. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా తల్లి అవ్వాలనే కోరికతో ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటారు. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా గర్భస్రావం (Miscarriage) జరగవచ్చు. అయితే ఇది ప్రతీసారి తల్లి చేసే తప్పు వల్ల జరగదు. మరి వైద్యులు చెప్తోన్న కారణాలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భస్రావం అంటే ఏమిటి?

20 వారాల లోపు గర్భం సహజంగా నిలవకపోవడాన్ని గర్భస్రావం అంటారు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో జరిగే గర్భస్రావాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

గర్భస్రావానికి కారణాలు

ప్రెగ్నెన్సీ అబార్డ్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. క్రోమోజోమ్ లోపాలు, ఎంబ్రియోలో జన్యుపరమైన లోపాలు ఉంటే గర్భం సహజంగానే పోతుంది. ఇది చాలామందిలో ఎక్కువగా కనిపించే కారణంగా చెప్తున్నారు. అలాగే హార్మోన్ అసమతుల్యత, ప్రొజెస్టెరోన్ హార్మోన్ తక్కువగా ఉండటం, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ప్రమాదం పెరగవచ్చు. డయాబెటిస్, హై బీపీ, థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ వంటి వ్యాధులు కంట్రోల్ కాకపోతే కూడా గర్భస్రావం జరగవచ్చు. 

వైరల్, బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్లు కూడా గర్భంపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా స్మోకింగ్, మద్యం సేవించడం, డ్రగ్స్ వినియోగం, కెఫిన్ వినియోగం, తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా ప్రెగ్నెన్సీని బ్రేక్ చేస్తుంది. 35 ఏళ్లు వయసు పైబడిన తర్వాత, అలాగే వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం కొద్దిగా పెరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు రెగ్యులర్ చెక్-అప్స్ చేయించుకోవాలి. డాక్టర్ సూచించిన స్కాన్లు, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్, సప్లిమెంట్స్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. భారీ బరువులు ఎత్తకూడదు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే ధ్యానం, తేలికపాటి నడక కూడా చేస్తే మంచిది. ఏ మందు అయినా వైద్యుల సలహా తీసుకోవాలి. తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, జ్వరం, అకస్మాత్తుగా గర్భ లక్షణాలు తగ్గిపోతుంటే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget