అన్వేషించండి

Dates Face Pack : ఖర్జూరంతో ఫేస్​ ప్యాక్.. దీనితో ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం

Glowing Face Pack : ఖర్జూరంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. అయితే డేట్స్​తో మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చని తెలుసా?

Face Pack for Glowing Skin : ఖర్జూరాలను చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటారు. స్వీట్లకు ప్రత్యామ్నయంగా కూడా దీనిని సేవిస్తారు. మధుమేహమున్నవారు కూడా తమ స్వీట్ క్రేవింగ్స్​ను తగ్గించుకోవడం కోసం డేట్స్​ను ఆశ్రయిస్తారు. జుట్టు సమస్యలను దూరం చేసుకోవడానికి కూడా చాలా మంది ఖర్జూరాలను తింటారు. చర్మ ప్రయోజనాలకు కూడా ఖర్జూరం చాలా మంచిది. అయితే ఈ ప్రయోజనాల కోసం డేట్స్​ను నేరుగా డైట్​లో చేర్చుకుంటారు. లేదంటే స్మూతీలు, వివిధ రకాల ఫుడ్స్​లతో కలిపి సేవిస్తారు.

ముఖం మెరిసిపోయేందుకు, మృతకణాలను తొలగించుకునేందుకు డేట్స్​ని మీరు నేరుగా తీసుకోవడమే కాదు.. వాటితో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు తెలుసా? ఖర్జూరాలతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఖర్జూరాలతో ఫేస్​ ప్యాక్​ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డేట్స్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే..

డేట్స్ ఫేస్ ప్యాక్​ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఖర్జూరాలను రాత్రంతా.. పాలలో నానబెట్టాలి. మరుసటి రోజు మలాయ్​తో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఓ రెండు నిమిషాలు అలాగే ఉంచి.. వృత్తాకార దశలో మర్దన చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ సున్నితమైన ఎక్స్​ఫోలియంట్​గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగించి.. మృదువైన, మెరుగైన ఛాయను అందిస్తుంది. 

డేట్స్ ఫేస్ ప్యాక్​తో ప్రయోజనాలు

ఖర్జూరంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్​ ట్రై చేయడం వల్ల దానిలోని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తేమగా, పోషణగా ఉంచడంలో సహాయం చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​తో పోరాడడంలో సహాయం చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గించి.. యవ్వనమైన చర్మాన్ని ప్రోత్సాహిస్తాయి. వీటిలోని సహజమైన చక్కెరలు, ఎంజైమ్​లు సున్నితమైన ఎక్స్​ఫోలియెంట్​లుగా పనిచేస్తాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగించి.. మృదువైన ఛాయను అందిస్తాయి. 

డేట్స్​తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీకు హైడ్రేషన్​ అందిస్తుంది. మీకు పొడిబారిన చర్మం ఉంటే ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. చర్మసంరక్షణలో ఎక్స్​ఫోలియేషన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ డేట్స్​ ఫేస్ పూర్తిగా న్యూటిషయన్ లక్షణాలతో నిండి ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మాన్ని తేమగా చేసి మంచి పోషణను అందిస్తుంది. 

ఖర్జూరంలోని విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు చర్మ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మెరిసే, హెల్తీ స్కిన్​ను మీకు అందిస్తాయి. ఖర్జూరంలో జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. చర్మాన్ని చికాకులు, మంట వంటి సమస్యలనుంచి దూరం చేస్తాయి. సమ్మర్​లో టాన్ అయినా.. చర్మంపై ఎర్రని మచ్చలను తగ్గించి.. మెరిసే చర్మాన్ని అందిస్తాయి. దీనిని రెగ్యూలర్​గా అప్లై చేయడం వల్ల చర్మం మరింత కాంతివంతగా తయారవుతుంది. 

Also Read : బరువు తగ్గాలనుకుంటే స్మూతీలు తాగకూడదట.. ఎందుకంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Embed widget