అన్వేషించండి

Heart Health : కొలెస్ట్రాల్ తగ్గించే నట్స్, గుండె ఆరోగ్యం కోసం.. జీడిపప్పు, బాదంతో పాటు వీటిని తినేయండి

Nuts That Protect Your Heart : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.  కొవ్వును తగ్గించేందుకు కొన్ని నట్​ మీ డైట్​లో చేర్చుకోండి.

Nuts to Reduce Cholesterol : గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నారా ? అయితే మీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవాలి అంటున్నారు నిపుణులు. కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామంతో పాటు డైట్​లో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా నట్స్​ తీసుకోవచ్చని చెప్తున్నారు. కొన్ని నట్స్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఇవి క్రమేణా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

జీడిపప్పు..

జీడిపప్పు చాలామంది దూరం పెడతారు. జీడిపప్పులో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండు పదార్థాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. 

వేరుశెనగ 

వేరుశెనగ తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పచ్చి వేరుశెనగ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే వేరుశెనగలో పాలిఫెనాల్స్ గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. కొవ్వు కంట్రోల్​లో ఉంటే.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

పిస్తా

గుండెను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటే.. పిస్తాపప్పులను కూడా డైట్​లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే పిస్తాలలో ఫైబర్ ఉంటుంది. ఈ నట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పులు గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. 

వాల్​నట్స్.. 

వాల్​నట్స్​ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఇవి కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలోని పిక్సెల్స్.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన వాల్‌నట్‌లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

బాదం..

ప్రతి ఉదయం రెండు, మూడు బాదం తింటే కూడా చాలా ప్రయోజనాలు అందుతాయి. బాదం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. హార్ట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. 

ఈ నట్స్ రోజూ డైట్​లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని ఎక్కువగా తీసుకుంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటితో పాటు రెగ్యులర్​గా వ్యాయామాలు చేయాలి.

మెడికల్ చెకప్స్ కూడా చేయించుకోవాలి. చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే లావుగా ఉండేవారికి మాత్రమే కొవ్వు ఉంది అనుకుంటారు. కానీ సన్నగా ఉండేవారికి కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. మరికొందరిలో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అలా విస్మరించడం వల్లే గుండె ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఫ్యామిలీలో ఎవరైనా గుండె సమస్యలతో ఉంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget