X

New Study: ఏ వయసులో ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే మేలు? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం, కానీ అతిగా తీసుకున్నా అనర్థమే. ఏ వయసులో ప్రోటీన్ షేక్ తాగితే మంచిదో ఓ అధ్యయనం చెబుతోంది.

FOLLOW US: 

ఇప్పుడు వయసు తేడా లేకుండా చిన్నా పెద్దా అంతా ప్రోటీన్ షేకులు తాగడం మొదలుపెట్టారు. కొంతమంది వైద్యుల సూచనతో తాగుతుంటే, మరికొందరు మాత్రం వ్యక్తిగత ఇష్టంతో సేవిస్తున్నారు. అలా అవసరం లేకుండా కూడా అధిక ప్రోటీన్ ను తీసుకోవడం మంచిది కాదు. కొత్తగా చేసిన ఓ అధ్యయనంలో ఏ వయసులో ప్రోటీన్ షేకులు తీసుకుంటే లాభమో బయటపడింది. 

కెనడాలోని మెక్మాస్టర్ యూనివర్సిటీలో వారు అధ్యయనంలో ప్రోటీన్ షేక్ లను 70లలో ఉన్నవారు, అంతకన్నా వయసు ఎక్కువ ఉన్న వారు తీసుకుంటే చాలా లాభమని, వారికి శారీరకంగా శక్తి లభిస్తుందని తేల్చారు. ఇందుకోసం కొంతమంది వృద్ధులను ఎంచుకున్నారు. వారిలో సగం మందికి ఆరు వారాల పాటూ ప్రోటీన్ షేక్ ను తాగిపించారు. మిగతా సగం మందికి ఏమీ ఇవ్వలేదు. ఆ తరువాత 12 వారాల పాటూ రెండు గ్రూపుల్లోని వారికి ప్రోటీన్ షేక్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే సులువైన ఎక్సర్ సైజులు కూడా చేయించారు. ఆ తరువాత పరీక్ష చేస్తే మొదట్నించి పోట్రీన్ షేక్ లు తాగిన వారి కండల్లో పెరుగుదల కనిపించింది. వారి శారీరక శక్తి కూడా పెరిగింది. అంతేకాదు వారు మానసికంగా కూడా ధృఢంగా తయారయ్యారు. 

ప్రోటీన్ సరిగా అందని వృద్ధులు తమ రోజువారీ పనులను కూడా సరిగా చేసుకోలేరు. నడవడం, కుర్చీలోంచి లేవడం కూడా వారికి కాస్త కష్టంగానే అనిపిస్తాయి. కానీ ప్రోటీన్ షేకులు తీసుకునేవారిలో ఈ పనులు సులభతరం అయినట్టు అధ్యయనంలో తేలింది. 

మీరు తినే ఆహారం నుంచి తగినంత ప్రోటీన్ అందకపోతే, న్యూట్రిషనిస్టును కలిసి సలహా తీసుకోవడం మంచిది. వారు మీకు సరైన ప్రిస్క్రిప్షన్ ను సూచిస్తారు. మీకు తెలియకుండా అతిగా తీసుకున్నా పలు ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.  కాబట్టి మీకు ప్రోటీన్ లోపం ఉందనిపిస్తే వెంటనే పోహకాహార నిపుణులను కలవండి.

గమనిక- ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వైద్యుని సలహాకు ప్రత్నామ్నాయం మాత్రం కాదు. మరిన్ని వివరాల కోసం వైద్యుడిని సంప్రదించగలరు. 

Also read: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?

Also reda: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు

Also read: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి

Also read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...

Tags: Good food Healthy food New study Protein shakes

సంబంధిత కథనాలు

Dining on the water: నదీ ప్రవాహంలో హోటల్.. నీటిలో కూర్చొని మరీ తినేస్తున్న కస్టమర్లు, ఆ తుత్తే వేరట!

Dining on the water: నదీ ప్రవాహంలో హోటల్.. నీటిలో కూర్చొని మరీ తినేస్తున్న కస్టమర్లు, ఆ తుత్తే వేరట!

Wife and Husband fight: ‘భార్యతో ఉండలేను.. నన్ను జైల్లో పెట్టండి’.. ఓ భర్త ఆవేదన, ఊహించని ట్విస్ట్..

Wife and Husband fight: ‘భార్యతో ఉండలేను.. నన్ను జైల్లో పెట్టండి’.. ఓ భర్త ఆవేదన, ఊహించని ట్విస్ట్..

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Appendicitis: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?

Appendicitis: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

టాప్ స్టోరీస్

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి