అన్వేషించండి

Yoga Career: యోగా నేర్చుకుంటే.. మీ లైఫ్‌ను మార్చే కెరీర్ ఆప్షన్స్ ఇవే!

Yoga Career: యోగా కోర్సులు నేర్చుకుంటే ఆరోగ్య పరంగానే కాదు, కెరీర్ పరంగా అద్భుత అవకాశాలు ఉన్నాయి. పర్సనల్ యోగా ట్రైనర్‌గానూ మారవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యోగా శిక్షణతో వ్యక్తిగత, కార్పొరేట్, స్టూడియో కోచ్ అవ్వవచ్చు.
  • హాస్పిటల్స్, పాఠశాలలు, ప్రభుత్వ రంగాల్లో యోగా థెరపిస్ట్/టీచర్లు.
  • స్వంత యోగా కేంద్రం, ఆన్‌లైన్ బోధన, డిజిటల్ ఆదాయ అవకాశాలు.

Yoga Career: యోగా నేర్చుకుంటే ఆరోగ్యపరంగానే కాదు, కెరీర్ పరంగానూ ఉపయోగపడుతుంది. యోగా కోర్సులు పూర్తి చేసిన తర్వాత కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  

యోగా కోర్సు తర్వాత కెరీర్ అవకాశాలు 

యోగా ఇన్‌స్ట్రక్టర్ / ట్రైనర్  

  1. పర్సనల్ ట్రైనింగ్ : సెలబ్రిటీలు, కార్పొరేట్ ఉద్యోగులు లేదా వీవీఐపీలకు పర్సనల్ యోగా ట్రైనర్‌గా మారవచ్చు. ఇందులో ఆదాయం చాలా బాగుంటుంది.
  2. యోగా స్టూడియోలు, జిమ్స్ : ఇప్పటికే ఉన్న ప్రముఖ యోగా సెంటర్లు, ఫిట్‌నెస్ క్లబ్‌లు, జిమ్స్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరవచ్చు.

సొంతంగా యోగా కేంద్రం  

మీరే సొంతంగా "యోగా అండ్ వెల్‌నెస్ సెంటర్"ను ప్రారంభించవచ్చు. ఆఫ్‌లైన్ క్లాసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్ల కోసం ఆన్‌లైన్ యోగా క్లాసులు జూమ్, యూట్యూబ్ ద్వారా నిర్వహించవచ్చు.

కార్పొరేట్ యోగా కోచ్  

ప్రస్తుతం ఐటీ, మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి 'వెల్‌నెస్ ప్రోగ్రామ్స్' నిర్వహిస్తున్నాయి. కంపెనీలతో టై-అప్ అయి కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేయవచ్చు.  

హాస్పిటల్స్ & హెల్త్ రిసార్ట్స్  

పెద్ద హాస్పిటల్స్, ఆయుర్వేద క్లినిక్స్, లగ్జరీ రిసార్ట్స్‌లో "యోగా థెరపిస్ట్" గా పనిచేయవచ్చు. బిపి, షుగర్, ఊబకాయం, బ్యాక్ పెయిన్ వంటి సమస్యల నివారణకు యోగా థెరపీని అందించవచ్చు.

Also Read: ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?

విద్యాసంస్థల్లో ఉద్యోగాలు  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో యోగా టీచర్‌గా చేరవచ్చు.

ప్రభుత్వ రంగాలు  

ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో, రీసెర్చ్ సెంటర్లలో ప్రభుత్వ వెల్‌నెస్ కేంద్రాలలో నోటిఫికేషన్ల ద్వారా జాబ్స్ పొందవచ్చు.

Also Read: బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి

డిజిటల్ అవకాశాలు 

యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజువారీ యోగాసనాలు, ప్రాణాయామంపై వీడియోలు చేస్తూ డిజిటల్‌గా ఆదాయం పొందవచ్చు.  యోగా, ఆరోగ్యంపై ఆర్టికల్స్ రాయడం ద్వారా సంపాదించవచ్చు.

సర్టిఫికేషన్ 

కేంద్ర ప్రభుత్వం  'యోగా సర్టిఫికేషన్ బోర్డు' నిర్వహించే పరీక్ష రాసి అఫీషియల్ సర్టిఫికేట్ పొందితే అంతర్జాతీయంగా కూడా యోగాలో గుర్తింపు ఉంటుంది. ప్రెగ్నెన్సీ యోగా, కిడ్స్ యోగా, లేదా వెయిట్ లాస్ యోగా వంటి ప్రత్యేక విభాగాలలో నైపుణ్యం సాధిస్తే డిమాండ్ ఇంకా పెరుగుతుంది.

Also Read: ఉచితంగా యోగా.. ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు అందించే టాప్ సంస్థలు ఇవే!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget