అన్వేషించండి

Fenugreek water: మెంతులను నానబెట్టి తాగుతున్నారా? జరిగేది ఇదే - ఏ టైమ్‌లో తాగితే మంచిదో తెలుసా?

Fenugreek water: ఏవైనా గింజ‌ల‌ను నీళ్ల‌లో నాన‌బెట్టుకుని తాగితే, వాటి పోష‌క విలువ‌లు బాగా అందుతాయి అంటారు. అందులోను మెంతులు నాన‌బెట్టి తాగితే ఇంకా మేలు చేస్తుంద‌ట‌.

10 Health Benefits Of Drinking Fenugreek Water Empty Stomach: చాలామంది మెంతులను చూస్తే వామ్మో అంటారు. చేదుగా ఉంటాయి తాగ‌ం బాబోయ్ అంటుంటారు. కానీ, మెంతుల్లో చాలా పోష‌కాలు ఉన్నాయి. మెంతులు నీళ్ల‌లో నాన‌బెట్టి ఆ నీటిని తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో ఔష‌ధాలు ఉంటాయి. ఆ నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటామ‌ని, అంతేకాకుండా క‌ళ్ల‌కి, జుట్టుకి అన్నింటికి మంచిద‌ని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ ప‌ర్ట్స్ మ‌రి ఎలా తాగాలి? మెంతులను నానబెట్టిన నీటిని తాగితే క‌లిగే లాభాలు ఏంటి? తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఎలా త‌యారు చేయాలి.. 

మెంతులు త్రిగోనిల్లా ఫోయిన‌మ్ గ్రేస‌మ్ ప్లాంట్స్ నుంచి తీస్తారు. దాంట్లో చాలా ఔష‌ధాలు ఉంటాయి. అందుకే, ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల మెంతుల‌ను ఒక గ్లాస్ లేదా బాటిల్ అంటే 250- 500 ఎమ్ ఎల్ నీళ్ల‌లో వేసి 8 గంట‌ల పాటు నాన‌బెట్టి తాగితే చాలామంచిది. 

ఎందుకు నాన‌బెట్టాలి? 

గింజ‌లు ఏవైనా నీళ్ల‌లో నాన‌బెడితే వాటిల్లోని బ‌యో యాక్టివ్ కాంపౌండ్స్, సాల్యుబుల్ ఫైబ‌ర్స్, సాపోనిన్స్, ఫ్లావ‌నాయిడ్స్, ఆల్క‌లాయిడ్స్ ని నీటిలో క‌రిగేలా చేస్తాయి. ఆ పోష‌కాల‌న్నీ నిటిలోకి వ‌స్తాయి. అలానే మెంతులు కూడా. అందుకే మెంతులు నాన‌బెట్టిన నీళ్ల‌ను తాగాల‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. 

ఆ నీటిని డైరెక్ట్ గా తాగొచ్చు లేదా హెర్బ‌ల్ టీ, స్మూథీస్, లాంటి వాటి వాటితో క‌లిపి తీసుకోవ‌చ్చు అని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల షుగ‌న్ కంట్రోల్ అవుతుంద‌ని, ఇంకా చాలా లాభాలు ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఆ లాభాలు ఏంటో ఒక‌సారి చూద్దాం. 

జీర్ణం బాగా అవుతుంది.. 

మెంతులు నాన‌బెట్టి ఆ నీటిని తాగితే జీర్ణక్రియ బాగా జ‌ర‌ుగుతుంది. దానివల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు. అంతేకాకుండా కాన్ స్టిపేష‌న్ ఇబ్బందులు త‌లెత్త‌వు. 

వెయిట్ లాస్.. 

మెంతుల్లో ఉంటే ఫైబ‌ర్ కంటెంట్ వెయిట్ లాస్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాల‌రీల‌ను క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. మెట‌బాలిజ‌మ్ ని బూస్ట్ చేస్తుంది. 

బ్ల‌డ్ షుగ‌ర్ రెగ్యులేష‌న్.. 

మెంతులు నాన‌బెట్టి ఆ నీటిని తాగితే.. షూగ‌ర్ కంట్రోల్ లో ఉంటుంది. దాంట్లోని ఫైబ‌ర్, కాంపౌండ్స్ షుగ‌ర్ ని త‌గ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. 

హార్ట్ హెల్త్.. 

మెంతులు కొల‌స్ట్రాల‌ను కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా చెడు కొల‌స్ట్రాల‌ను క‌రిగించేస్తుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీస్.. 

మెంతుల్లో యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీస్ అధికంగా ఉంటాయి. అవి జాయింట్ పెయిన్స్ లాంటివి రాకుండా చేస్తాయి. బ్యాలెన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. 

చ‌ర్మానికి మంచిది.. 

మెంతులు నాన‌బెట్టిన నీళ్లు బాడీని డీ టాక్సిఫై చేస్తాయి. దీంతో యాక్నే త‌గ్గుతుంది. ఇన్ ఫ్ల‌మేష‌న్ ని త‌గ్గించి ప‌గ్గుళ్ల‌ను నివారిస్తుంది. 

రుతుక్ర‌మంలో నొప్పి నుంచి ఊర‌ట‌.. 

నెల నెల పీరియ‌డ్స్ టైంలో వ‌చ్చే నొప్పిని మెంతులు త‌గ్గిస్తాయి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి, నొప్పి, బ్లోటింగ్ లాంటివి రాకుండా చేస్తుంది. 

పాలు ప‌డేందుకు.. 

మెంతులు బాలింత‌ల్లో పాలు ప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అంతేకాదు బిడ్డ‌కి ఔష‌ధ విలువలు కూడా అందుతాయి. 

జుట్టుకి మంచిది.. 

మెంతులు జుట్టుకి కూడా చాలా బ‌లాన్ని ఇస్తాయి. ప్రొటీన్, ఐర‌న్ లాంటివి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల హెయిర్ లాస్ అవ్వ‌దు. జుట్టు పెరుగుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్స్.. 

మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఫ్లావ‌నాయిడ్స్, పాలీ ఫినాయిల్స్ లాంటివి ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో అవి సెల్స్ ని కాపాడ‌తాయి. ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 


Fenugreek water: మెంతులను నానబెట్టి తాగుతున్నారా? జరిగేది ఇదే - ఏ టైమ్‌లో తాగితే మంచిదో తెలుసా?

Also Read: నిద్ర ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా పడకేస్తున్నారా? ఈ జబ్బులు గ్యారంటీ!

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget