అన్వేషించండి

UPSC Recruitment: యూపీఎస్సీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి 

నిరుద్యోగులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మెుత్తం 187 పోస్టులకు ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  అసిస్టెంట్‌ కమిషన్‌ 2, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 157, జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌ 17, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ 9, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్‌ కమిషన్‌(క్రాప్స్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఉండాలి. దానికి చెందిన పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. 40 ఏళ్ల వయసుకు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్‌ ఇంజనీర్‌(క్వాలిటీ అష్యూరెన్స్‌) పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునేవారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కనీసం రెండేళ్ల ప్రాక్టికల్‌ అనుభవం ఉండాలి. 30 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. 

జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌(సెంట్రల్‌ లేబర్‌ సర్వీస్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు.. 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) పోస్టుకు అప్లై చేసుకునేవారు.. బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కు అప్లై చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ(ఆయుర్వేద), పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పాస్ అయి ఉండాలి. 45 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు.

రిక్రూట్ మెంట్ పరీక్ష ఆధారంగా .. ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.  ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.  13.01.2022వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు జనవరి 4న చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..

Also Read: State Bank Of India Recruitment 2021: ఎస్‎బీఐ నుంచి గుడ్ న్యూస్..  భారీగా పోస్టులు.. అప్లై చేసుకోండిలా..

Also Read: Bharat Electronics Limited Recruitment 2021: హైదరాబాద్ బెల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

Aslo Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !

Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Kingdom Teaser: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Kingdom Teaser: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
TVK Vijay: తమిళనాట స్టాలిన్‌కు చెక్ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ - విజయ్‌కు సక్సెస్ ఫార్ములా ఇచ్చేసినట్లే !
తమిళనాట స్టాలిన్‌కు చెక్ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ - విజయ్‌కు సక్సెస్ ఫార్ములా ఇచ్చేసినట్లే !
Viral News: భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
Land Vs Apartment: భూమి కొనాలా లేక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనాలా? - మీ పెట్టుబడిని ఏది పెంచుతుంది?
భూమి కొనాలా లేక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనాలా? - మీ పెట్టుబడిని ఏది పెంచుతుంది?
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా, కాంగ్రెస్ నేతలు ఆనందంలో చిందులేశారా? Fact Checkలో ఏం తేలింది
ఢిల్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా, కాంగ్రెస్ నేతలు ఆనందంలో చిందులేశారా? Fact Checkలో ఏం తేలింది
Embed widget