By: ABP Desam | Updated at : 07 Apr 2023 01:01 AM (IST)
Edited By: omeprakash
గురుకుల టీజీటీ పోస్టులు
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87, స్త్రీ-శిశుసంక్షేమ అభివృద్ధి పాఠశాలలు 14 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్జెక్టులవారీగా చూస్తే.. తెలుగు-488, సంస్కృతం-25, ఉర్దూ-120, హిందీ-516, ఇంగ్లిష్-681, మ్యాథమెటిక్స్-741, ఫిజికల్ సైన్స్-431, బయోలాజిక్ సైన్స్-327, జనరల్ స్టడీస్-98, సోషల్ స్టడీస్-579 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 28 నుంచే అందుబాటులో ఉండనుంది.
వివరాలు..
* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 4020
➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 728
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 98, హిందీ - 65, ఇంగ్లిష్ - 85, మ్యాథమెటిక్స్ - 101, ఫిజికల్ సైన్స్ - 147, బయోలాజికల్ సైన్స్ - 45, సోషల్ స్టడీస్ - 187.
➥ గిరిజన సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 218
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 28, హిందీ - 39, ఇంగ్లిష్ - 19, మ్యాథమెటిక్స్ - 29, ఫిజికల్ సైన్స్ - 15, బయోలాజికల్ సైన్స్ - 21, జనరల్ స్టడీస్ - 20, సోషల్ స్టడీస్ - 47.
➥ బీసీ సంక్షేమ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 2379
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 285, హిందీ - 263, ఇంగ్లిష్ - 506, మ్యాథమెటిక్స్ - 520, ఫిజికల్ సైన్స్ - 269, బయోలాజికల్ సైన్స్ - 261, సోషల్ స్టడీస్ - 275.
➥ మైనార్టీ గురుకులాలు
పోస్టుల సంఖ్య: 594
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 55, ఉర్దూ-120, హిందీ - 147, ఇంగ్లిష్ - 55, మ్యాథమెటిక్స్ - 86, సోషల్ స్టడీస్ - 103, జనరల్ స్టడీస్ - 76, సోషల్ స్టడీస్ - 55.
➥ గురుకుల పాఠశాలలు
పోస్టుల సంఖ్య: 87
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 22, సంస్కృతం-25, హిందీ - 02, ఇంగ్లిష్ - 16, మ్యాథమెటిక్స్ - 05, జనరల్ స్టడీస్ - 02, సోషల్ స్టడీస్ - 15.
➥ స్త్రీ-శిశుసంక్షేమ అభివృద్ధి పాఠశాలలు
పోస్టుల సంఖ్య: 14
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 04, మ్యాథమెటిక్స్ - 02, ఫిజికల్ సైన్స్ - 02, బయోలాజికల్ సైన్స్ - 03, సోషల్ స్టడీస్ - 03.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పేస్కేలు: రూ.42,300 – రూ.1,15,270, రూ.45,960 – రూ.1,24,150.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.05.2023.
Also Read:
తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో తెలుగు-183, హిందీ-168, ఇంగ్లిష్-189, మ్యాథమెటిక్స్-231, ఫిజికల్ సైన్స్-142, బయోలాజిక్ సైన్స్-161, సోషల్ స్టడీస్-202 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SJVN: ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌లో 50 ఫీల్డ్ ఇంజినీర్ ఖాళీలు
సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎన్‌జేవీఎన్) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రింట్అవుట్‌ను మే 19 వరకు పంపించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టీహెచ్‌డీసీలో 90 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు- అర్హతలివే!
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్- 2022 అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 04 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్- 2022 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
WCDSCD Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్