అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SSC Exam Schedule: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

SSC: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల వివరాలను అందుబాటులో ఉంచింది.

Staff Selection Commission Exams Schedule: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) వెల్లడించింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే, జూన్‌లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీల క్యాలెండర్‌ను SSC విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల వివరాలను అందుబాటులో ఉంచింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6, 7, 8 తేదీల్లో సెలక్షన్‌ పోస్ట్ ఎగ్జామ్‌(ఫేజ్‌-XII)-2024 పేపర్‌-1 పరీక్ష, మే 9న గ్రేడ్‌-సి స్టెనో లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 పరీక్ష, మే 10న జేఎస్‌ఏ/ఎల్‌డీసీ గ్రేడ్‌ లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 పరీక్ష, మే 13న ఎస్‌ఎస్‌ఏ/యూడీసీ గ్రేడ్‌ లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక మే 9, 10, 13 తేదీల్లో ఎస్‌ఐ-ఢిల్లీ పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌ ఎగ్జామ్‌-2024 టైర్‌-1 పరీక్ష, జూన్‌ 4,5,6 తేదీల్లో జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2024 పేపర్‌-1 పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించనుంది. 

SSC Exam Schedule: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024-25 సంవత్సరానికి నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం వివిధ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)

నోటిఫికేషన్: 05.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.01.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ జేఎస్‌ఏ/ఎల్డీసీ గ్రేడ్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)

నోటిఫికేషన్: 12.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.02.2024

 పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ ఎస్‌ఎస్‌ఏ/ఎల్డీసీ గ్రేడ్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)  

నోటిఫికేషన్: 19.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.02.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్. ఫేజ్-XII, 2024 

నోటిఫికేషన్: 01.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.02.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.02.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 15.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.03.2024

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్)- ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 29.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.03.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: మే-జూన్, 2024.

➥ కంబైన్ట్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 02.04.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.04.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.05.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జూన్-జులై, 2024.

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), అండ్ హవాల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 07.05.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.05.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జులై-ఆగస్టు, 2024.

➥ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 11.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.07.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: సెప్టెంబరు-అక్టోబరు, 2024.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 16.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.08.2024.

రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.

➥ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 23.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

పేపర్-1(సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.

➥ కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) ఇన్ సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్‌మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2025

నోటిఫికేషన్: 27.08.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.08.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.09.2024.

రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది:  డిసెంబరు 2024 - జనవరి 2025 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Ramcharan Hindu: పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Ramcharan Hindu: పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు - రామ్‌చరణ్ దర్గాను సందర్శించడం కూడా తప్పేనా ?
Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Weather Update Today:బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
Embed widget