SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 214 కోచ్ పోస్టులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 214
పోస్టుల వారీగా ఖాళీలు..
* హై పెర్ఫార్మెన్స్ కోచ్: 09
వయోపరిమితి: 30.01.2024 నాటికి 60 సంవత్సరాలు
* సీనియర్ కోచ్: 45
వయోపరిమితి: 30.01.2024 నాటికి 50 సంవత్సరాలు
* కోచ్: 43
వయోపరిమితి: 30.01.2024 నాటికి 45 సంవత్సరాలు
* అసిస్టెంట్ కోచ్: 117
వయోపరిమితి: 30.01.2024 నాటికి 40 సంవత్సరాలు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ ఆర్చరీ: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 04.
⏩ అథ్లెటిక్స్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 03, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 15.
⏩ బ్యాడ్మింటన్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 0, అసిస్టెంట్ కోచ్- 04.
⏩ బాస్కెట్‌బాల్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 05.
⏩ బాక్సింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 03, కోచ్- 03, అసిస్టెంట్ కోచ్- 08.
⏩ సైక్లింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 01, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 04.
⏩ ఫెన్సింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 02, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ ఫుట్ బాల్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 02, కోచ్- 03, అసిస్టెంట్ కోచ్- 06.
⏩ జిమ్నాస్టిక్స్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 01, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 03.
⏩ హ్యాండ్‌బాల్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 0, అసిస్టెంట్ కోచ్- 03.
⏩ హాకీ: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 10.
⏩ జూడో: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 01, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ కబడ్డీ: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 05, కోచ్- 04, అసిస్టెంట్ కోచ్- 09.
⏩ కరాటే: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 01, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 03.
⏩ కయాకింగ్ & కానోయింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 03.
⏩ ఖో- ఖో: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 0, అసిస్టెంట్ కోచ్- 01.
⏩ రోయింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 04.
⏩ సెపక్టక్రా: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 0, అసిస్టెంట్ కోచ్- 01.
⏩ షూటింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 0, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ స్విమ్మింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 01, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ టేబుల్ టెన్నిస్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 04, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 03.
⏩ టైక్వాండో: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 03, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 07.
⏩ వాలీబాల్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 0, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ వెయిట్‌లిఫ్టింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 02, కోచ్- 02, అసిస్టెంట్ కోచ్- 02.
⏩ రెస్లింగ్: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 06, కోచ్- 05, అసిస్టెంట్ కోచ్- 11.
⏩ వుషు: హై పెర్ఫార్మెన్స్ కోచ్- 01, సీనియర్ కోచ్- 0, కోచ్- 01, అసిస్టెంట్ కోచ్- 01.
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా , పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: హై పెర్ఫార్మెన్స్ కోచ్: రూ.220,000; సీనియర్ కోచ్: రూ.125,000; కోచ్: రూ.105,000; అసిస్టెంట్ కోచ్: 50,300.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.01.2024