అన్వేషించండి

PMBI: ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

PMBI Recruitment: న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా తాత్కాలిక ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

PMBI Recruitment: న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా తాత్కాలిక ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్, బీఎస్సీ, సీఏ, బీకాం, డిగ్రీ, బీఫార్మాసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 7 నుంచి 12 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావోచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 10

* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

➥ ఎగ్జిక్యూటివ్‌: 01 పోస్టు
విభాగం: లీగల్
అర్హత: ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: లీగల్ వర్క్/ప్రొసీజర్స్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000. 
రవాణా అలవెన్స్: నెలకు రూ.5000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ అసిస్టెంట్‌ మేనేజర్‌: 01 పోస్టు
విభాగం: ఐటీ అండ్‌ ఎంఐఎస్‌.
అర్హత: బీసీఏ/బీటెక్ లేదా బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్) కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.6000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1000.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 01 పోస్టు
విభాగం: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్.
అర్హత: సంగీతం & లలిత కళలు మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సటీ నుంచి ఎంబీఏ(సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000.

అనుభవం: సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.5000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌: 04 పోస్టులు
విభాగం: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్.
అర్హత: సంగీతం & లలిత కళలు మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సటీ నుంచి ఎంబీఏ(సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: ఫార్మా సెక్టార్‌లో సేల్స్ లేదా మార్కెటింగ్‌లో కనీసం 03 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.6000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1000.
పోస్టింగ్ స్థలం: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 01 పోస్టు
విభాగం: లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై ఛైన్.
అర్హత: సంగీతం & లలిత కళలు మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. SAP వంటి లాజిస్టిక్స్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.6000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1000.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 03 పోస్టులు
విభాగం: క్వాలిటీ కంట్రోల్.
అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సటీ నుంచి ఎంఫార్మసీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.6000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.1000.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

➥ ఎగ్జిక్యూటివ్‌: 01 పోస్టు
విభాగం: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌
అర్హత: బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ(ఫైనాన్స్‌)/ఎంకామ్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000.
రవాణా అలవెన్స్: నెలకు రూ.5000.
టెలిఫోన్ అలవెన్స్: నెలకు రూ.500.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎన్‌సీఆర్.
కాంట్రాక్ట్ వ్యవధి: 03 సంవత్సరాలు.

ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు:  07-02-2024 నుంచి 12-02-2024 వరకు.

వేదిక: Pharmaceuticals & Medical Devices Bureau of India(PMBI),
           E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi –110055.

Notification

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget