అన్వేషించండి

Legal Jobs: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాలు, మహిళలకు మాత్రమే అర్హులు

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా రిసెప్షనిస్ట్ (టైర్-2), సపోర్ట్ పర్సన్స్, లీగల్ సపోర్ట్ పర్సన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Nagarkarnool Dist Jobs: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా రిసెప్షనిస్ట్ (టైర్-2), సపోర్ట్ పర్సన్స్, లీగల్ సపోర్ట్ పర్సన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 9 నుంచి 23 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 04 పోస్టులు

1) రిసెప్షనిస్ట్ (టైర్-2) (ఫిమేల్): 01 పోస్టు

అర్హత: డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి. ఈఆర్‌పీ ట్యాలీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అనుభవం: ట్యాలీలో 24 నెలల పనిఅనుభవంతోపాటు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

గౌరవ వేతనం: రూ.15,000.

2) సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 02 పోస్టులు

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (సోషల్ వర్క్/చైల్డ్ డెవలప్‌మెంట్/సైకాలజీ) ఉత్తీర్ణులై ఉండలి.

అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

గౌరవ వేతనం: రూ.20,000.

3) లీగల్ సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 01 పోస్టు 

అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా ఎల్‌ఎల్ఎం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మహిళలు, చిన్నారులకు సంబంధించి స్వతహాగా లేదా సీనియర్ కౌన్సిల్‌తో కలిసి కనీసం10 కేసుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. గృహహింస, పోస్కో, ఫ్యామిలీ కోర్టు కేసుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. కనీసం 10 కేసుల్లో క్లయింట్స్ లేదా సాక్షులకు బ్రీఫింగ్ చేసిన అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 09.01.2024 నాటికి 25 -40 సంవత్సరాల మధ్య ఉండాలి.

గౌరవ వేతనం: రూ.22,000. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ వివరాలతో కూడిన పూర్తి రెజ్యూమ్‌ను నాగర్ కర్నూల్ జిల్లా, ఎస్పీ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
O/o: Superintendent of Police,
Nagarkarnool, Kollapur.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 23.01.2024.

Legal Jobs: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాలు, మహిళలకు మాత్రమే అర్హులు

ALSO READ:

ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలా
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. SSB మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించబడిన అభ్యర్థులు పోలీస్ వెరిఫికేషన్ మరియు క్యారెక్టర్ వెరిఫికేషన్ & ఎంట్రీలో ఖాళీల లభ్యతకు లోబడి నియమిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Embed widget