అన్వేషించండి

Indian Coast Guard: ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు

ఇండియన్ కోస్ట్‌గార్డు 320 నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి సీజీఈపీటీ-01/ 2025 బ్యాచ్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్నవారు జులై 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 320 నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌), 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2025 బ్యాచ్ ద్వారా అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు జులై 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో చేరతారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 320

1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

రీజియన్‌/ జోన్‌ వారీగా ఖాళీలు.. 
➥ నార్త్‌: 77
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 30, ఈడబ్ల్యూఎస్- 08, ఓబీసీ- 24, ఎస్టీ- 03, ఎస్సీ- 12.

➥ వెస్ట్: 66 
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 26, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ- 21, ఎస్టీ- 03, ఎస్సీ- 10.

➥ నార్త్ ఈస్ట్: 68 
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 27, ఈడబ్ల్యూఎస్- 07, ఓబీసీ- 21, ఎస్టీ- 03, ఎస్సీ- 10.

➥ ఈస్ట్‌: 34 
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 13, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 11, ఎస్టీ- 01, ఎస్సీ- 06.

➥ నార్త్ వెస్ట్: 12 
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 01.

➥ అండమాన్ అండ్‌ నికోబార్: 03.
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 01, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 01, ఎస్టీ- 00, ఎస్సీ- 01.

అర్హత: కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE)చే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు గరిష్ఠ వయసులో సడలింపు  వర్తిస్తుంది.

ALSO READ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

 2. యాంత్రిక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు.

విభాగాలవారీగా ఖాళీలు..

➥ మెకానికల్: 33
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 16, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 07, ఎస్టీ- 06, ఎస్సీ- 04.

➥ ఎలక్ట్రికల్: 18
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 11, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 01.

➥ ఎలక్ట్రానిక్స్: 09
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 03.

అర్హత: 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలలో భాగంగా, రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

బేసిక్ పే: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.

ముఖ్యమైన తేదీలు... 

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.06.2024. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.07.2024. 

పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్..

✦ స్టేజ్-I: సెప్టెంబర్ 2024.

✦ స్టేజ్-II: నవంబర్ 2024.

✦ స్టేజ్-III: ఏప్రిల్ 2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget