అన్వేషించండి

AP Jobs: ఏపీ వైద్యారోగ్యశాఖలో 823 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇలా!

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర­­­­­వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య, కుటుంబ సంక్షే డైరెక్టర్ కార్యాలయం రాష్ట్ర­­­­­వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పని చేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 823  

1) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 635 పోస్టులు

విభాగం: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్.

2)  సివిల్ అసిస్టెంట్ సర్జన్: 188 పోస్టులు

విభాగం: ఏపీ వైద్య విధాన పరిషత్.

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.

 తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత,

వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో అర్హత పరీక్ష(ఎంబీబీఎస్)లో మెరిట్‌కు 75 మార్కులు, 15 మార్కులు పని అనుభవానికి, మిగతా 10 మార్కులు ఇంటర్న్‌షిప్‌కు కేటాయిస్తారు. వెయిటేజీ కూడా వర్తిస్తుంది. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

దరఖాస్తు ఫీజు: “Axis Bank, Bhavanipuram Account holder : Director of Public Health and Family Welfare Account No. 913020053261532. IFSC Code: UTIB0001900” పేరిట రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 969 పోస్టులు.. అర్హతలివే

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,960 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-07-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.08.2022.

Notification

Online Application

Website

టాప్ హెడ్ లైన్స్

KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget