News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Corona Cases: దేశంలో మళ్లీ 20 వేల కరోనా కేసులు- 40 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు.

FOLLOW US: 
Share:

Corona Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. తాజాగా 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.

  • డైలీ పాజిటివిటీ రేటు: 4.13 శాతం
  • మొత్తం కేసులు : 4,38,03,619
  • మొత్తం మరణాలు: 5,28,388
  • యాక్టివ్​ కేసులు: 1,43,091
  • మొత్తం రికవరీలు: 4,31,32,140

వ్యాక్సినేషన్

దేశంలో తాజాగా 26,04,797 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.61 కోట్లు దాటింది. మరో 4,98,034 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ

Also Read: COVID-19 Vaccine in India: 'ఇది మీ వల్లే సాధ్యమైంది'- భారత్‌ రికార్డ్‌పై ప్రధాని మోదీ లేఖ

Also Read: Jharkhand News: ఝార్ఖండ్‌లో కూడా సేమ్ టూ సేమ్- మహిళా ఎస్‌ఐ దారుణ హత్య

Published at : 20 Jul 2022 12:09 PM (IST) Tags: India corona cases Cases Recoveries deaths

ఇవి కూడా చూడండి

Dengue: డెంగ్యూకు ‘కోవిడ్’ ఎఫెక్ట్ - ఆ ప్రమాదాన్ని పెంచేస్తున్న కరోనా వ్యాక్సిన్స్?

Dengue: డెంగ్యూకు ‘కోవిడ్’ ఎఫెక్ట్ - ఆ ప్రమాదాన్ని పెంచేస్తున్న కరోనా వ్యాక్సిన్స్?

Nipah Virus: కరోనా కంటే నిఫా డేంజర్‌- మరణాల రేటు 40 - 70 శాతం వరకు ఉండొచ్చు: ICMR వార్నింగ్

Nipah Virus: కరోనా కంటే నిఫా డేంజర్‌- మరణాల రేటు 40 - 70 శాతం వరకు ఉండొచ్చు: ICMR వార్నింగ్

Covid New Variant: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్

Covid New Variant: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్

Long Covid Effects: షాకింగ్, నీలం రంగులోకి మారిపోతున్న కోవిడ్ రోగుల కాళ్లు - కేవలం వారికి మాత్రమే!

Long Covid Effects: షాకింగ్, నీలం రంగులోకి మారిపోతున్న కోవిడ్ రోగుల కాళ్లు - కేవలం వారికి మాత్రమే!

Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!

Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం