అన్వేషించండి

Bimbisara OTT Release: కల్యాణ్ రామ్ అభిమానులకు దీపావళి కానుక, 'బింబిసార' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘బింబిసార’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధం అవుతున్నది. ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద, ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా 'బింబిసార' (Bimbisara). వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది. వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసారుడుగా కల్యాణ్ రామ్ అద్భుత నటన కనబర్చాడు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త కల్యాణ్ రామ్ ఇందులో కనిపించాడు.

రూ. 75 కోట్లు వసూళు చేసిన ‘బింబిసార’

టైమ్ ట్రావెట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'బింబిసార'  సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కల్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్ చేశాడు. బింబిసారుడుగా నెగెటివ్ రోల్, దేవ‌ద‌త్తుడ‌నే మంచి క్యారెక్టర్ చేసి అదుర్స్ అనిపించాడు. మాయాద‌ర్ఫ‌ణం కార‌ణంగా బింబిసారుడు ఐద‌వ శాత‌బ్దం నుంచి 21 శ‌తాబ్దంలోకి ఎలా వ‌చ్చాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కథాంశంతో యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాడు. చాలా కాలంగా సరైన హిట్ లేని కల్యాణ్ రామ్ కు ఈ సినిమా సాలిడ్ హిట్ అందించింది. రూ. 75 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

Read Also: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు బాటలో ప్రభాస్ ఫ్యాన్స్ - 4K క్యాలిటీతో ‘బిల్లా’ రీరిలీజ్!

దీపావళి కానుకగా అక్టోబర్ 21 నుంచి స్ట్రీమింగ్

ఇక థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ వేదికగా స్ట్రీమ్ అవుతుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి గుడ్ న్యూస్ అందించింది. ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే ‘బింబిసార’ మూవీ డిజిటల్ హక్కులను  జీ5  దక్కించుకున్నది. దీపావళి కానుకగా ఈ సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నట్లు  జీ5 వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది.

 ‘బింబిసార’ సీక్వెల్ పనులు షురూ!

‘బింబిసార’ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో అదరగొట్టారు. ఈ సినిమాకు  ఎం.ఎం. కీరవాణీ అద్భుత సంగీతం అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించిన ‘బింబిసార’.. ఇక ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.  మరోవైపు ‘బింబిసార’ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్నది. పార్ట్-2కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇవి కూడా చివరి దశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరలో ఈ సినిమా సీక్వెల్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Religious Tourism: ఆధ్యాత్మిక యాత్రల స్వర్గధామం! ఉత్తరప్రదేశ్ నంబర్ 1 ట్రావెల్ స్టేట్‌గా ఎందుకు మారింది?
ఆధ్యాత్మిక యాత్రల స్వర్గధామం! ఉత్తరప్రదేశ్ నంబర్ 1 ట్రావెల్ స్టేట్‌గా ఎందుకు మారింది?
Embed widget