అన్వేషించండి

Animal Hi Nanna: 'యానిమల్' వేశారు, నాన్న కోసం వెళితే - హైదరాబాద్ థియేటర్‌లో షాక్!

నాని & మృణాల్ ఠాకూర్ జోడీని, 'హాయ్ నాన్న' సినిమా చూద్దామని వెళ్లిన ప్రేక్షకులకు హైదరాబాద్ సిటీలో ఓ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని సరి చేసుకుంది.

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'హాయ్ నాన్న' (Hi Nanna Movie) థియేటర్లలో విడుదల అయ్యింది. మార్నింగ్ 8 గంటల షో చూడాలని టికెట్ బుక్ చేసుకుని థియేటర్లకు వెళ్ళాడో ప్రేక్షకుడు. ఎనిమిది గంటలకు పడాల్సిన షో 8.15 గంటలకు పడింది. ఎందుకు? అంటే... 'యానిమల్ వేశారు. 

'హాయ్ నాన్న' బదులు 'యానిమల్' వేస్తే?
అవును... 'హాయ్ నాన్న' బదులు హైదరాబాద్ సిటీలోని ఓ థియేటర్‌లో 'యానిమల్' షో వేశారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

''ప్రసాద్ మల్టీప్లెక్స్ వాడు ఏంటో ఈ రోజు పీవీఆర్ మూడ్ లో ఉన్నాడు. ఎనిమిది గంటలకు పడాల్సిన బొమ్మ 8.15కి పడింది. ట్విస్ట్ ఏంటంటే... బాబు 'యానిమల్' వేశాడు ముందు. సందీప్ రెడ్డి వంగా హ్యాంగోవర్ ఇంకా వదల్లేదు ఏమో!?'' అని ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Readహాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?

అమెరికాలో ప్రీమియర్ కలెక్షన్స్ ఎంతంటే?
Hi Nanna USA premier collections: డిసెంబర్ 7న 'హాయ్ నాన్న' థియేటర్లలోకి వచ్చింది. అయితే... ఆల్రెడీ ఒక్క రోజు ముందు హైదరాబాద్ సిటీలో ప్రీమియర్ షో వేశారు. అమెరికాలో సైతం ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ ప్రీమియర్స్ ద్వారా 250కె డాలర్స్ వచ్చాయని మూవీ యూనిట్ పేర్కొంది. అదీ సంగతి!

Also Readజెర్సీ నుంచి హాయ్ నాన్న వరకు... నాని లాస్ట్ ఐదు సిన్మాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, ఎంత కలెక్ట్ చేస్తే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ అవుతుంది?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'హాయ్ నాన్న' 
Netflix acquires Hi Nanna movie digital streaming rights: హాయ్ నాన్న డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల వెర్షన్స్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. 

Also Read'హాయ్ నాన్న' క్రిటిక్ రేటింగ్... నాని, మృణాల్ ఠాకూర్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Cast and Crew: 'హాయ్ నాన్న' సినిమాలో నాని సరసన 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించారు. నార్త్ ఇండియన్ అమ్మాయి 'బేబీ' కియారా ఖన్నా కీలక పాత్రలో నటించారు. మలయాళ నటుడు జయరాం, హిందీ నటుడు అంగద్ బేడీతో పాటు విరాజ్ అశ్విన్, ప్రియదర్శి పులికొండ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. స్టార్ హీరోయిన్, లోక నాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ 'ఒడియమ్మా బీటు...' పాటలో సందడి చేశారు. 'చిరుత' ఫేమ్ నేహా శెట్టి, 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ఫేమ్ రితికా నాయక్ అతిథి పాత్రల్లో మెరిశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Embed widget