News
News
X

Vijay Devarakonda Supports Chiranjeevi: చిరంజీవికి మద్దతు ప్రకటించిన విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవికి యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూర్తి మద్దతు ప్రకటించారు.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవికి రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరు గురువారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి భేటీ తర్వాత మీడియాలో చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారనే ప్రచారం జరిగింది.

తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే ఊహాగానాలకు శుక్రవారం చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావడం కుదరదని స్పష్టం చేశారు. అలాగే... 'వార్తలు ఇవ్వండి. మీకు తోచింది (అభిప్రాయాలు) కాదు' (Give News Not Views) హ్యాష్‌ ట్యాగ్ జోడించారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ "మై ఫుల్ సపోర్ట్" అంటూ ఓ ట్వీట్ చేశారు. చిరు హ్యాష్‌ ట్యాగ్‌ (#GiveNewsNotViews) ను ఆయన జోడించారు. గతంలో విజయ్ దేవరకొండ తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన ఓ వెబ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు... ఆయనకు చిరంజీవి అండగా నిలిచారు. చిరంజీవి మాత్రమే కాదు... ఇండస్ట్రీలో పలువురు హీరోలు తమ మద్దతు తెలిపారు.

Also Read: వరుణ్ తేజ్ దోసె చూసి కుళ్లుకున్న చిరంజీవి.. ‘మెగా’ ఫ్యామిలీని అలా చూసి ఫ్యాన్స్ ఫిదా!
Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్‌ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Jan 2022 06:40 PM (IST) Tags: chiranjeevi AP Politics Vijay Devarakonda Vijay Devarakonda Supports Chiranjeevi Chiranjeevi About Politics Chiru No More Politics

సంబంధిత కథనాలు

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?