అన్వేషించండి

Spirit Update : ప్రభాస్ 'స్పిరిట్‌' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Vivek Oberoi First Look : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

Vivek Oberoi's First Look From Prabhas Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్'. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా బిగ్ సర్ప్రైజ్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

నోట్లో సిగార్‌తో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో బాలీవుడ్ స్టార్ వివేక్ లుక్ అదిరిపోయింది. సినిమాలో నెగిటివ్ రోల్‌లో ఆయన చేస్తుండగా... ఇదే పోస్టర్‌లో త్రిప్తి డిమ్రి కూడా ఉన్నారు. 'వన్ బ్యాడ్ హాబిట్ ఇన్ స్పిరిట్ మోడ్' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతుండగా... మూవీలో డార్లింగ్ ప్రభాస్‌కు పర్ఫెక్ట్ విలన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

Also Read : ఓటీటీలోకి మూకీ మూవీ 'గాంధీ టాక్స్' - ఆ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్... స్మాల్ ట్విస్ట్ ఏంటంటే?

ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టి సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఇప్పటివరకూ చూడని పాత్రలో పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ప్రభాస్ నటిస్తుండగా... పోలీస్ కథతో పాటు మాఫియా బ్యాగ్రౌండ్ కూడా చూపించనున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతోంది. పోలీస్ అధికారి అయినా ప్రభాస్ జైలుకు వెళ్లినట్లు టీజర్‌లో చూపించడం హైప్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ సహా ఇతర ఫారిన్ లాంగ్వేజెస్‌లో వచ్చే ఏడాది మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget