అన్వేషించండి

Vishnu Vinyasam OTT : ఆ ఓటీటీలోకి శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Vishnu Vinyasam OTT Platform : యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Sree Vishnu's Vishnu Vinyasam OTT Platform Locked : టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన కామెడీతో శ్రీవిష్ణు అదరగొట్టగా... ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'విష్ణు విన్యాసం' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. న్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించారు.

శ్రీవిష్ణు, నయన్ సారికలతో పాటు సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాధన్ మ్యూజిక్ అందించగా... హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేశారు.

Also Read : మీనా, వినీత్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

స్టోరీ ఏంటంటే?

జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేస్తున్న విష్ణు (శ్రీ విష్ణు)కు జాతకాల పిచ్చి ఎక్కువ. టైం చూసుకోనిదే ఏ పనీ చేయడు. వాస్తు, న్యూమరాలజీ ఇలా అన్నింటినీ తప్పకుండా ఫాలో అయిపోతుంటాడు. దీంతో 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాదు. తన కాలేజీలోనే మనీషా (నయన్ సారిక) అనే లెక్చరర్ కింద ఓ ఏడాది పాటు పని చేయాల్సి వస్తుంది. ఆమెది కూడా విష్ణు లాగే ఓ విచిత్రమైన సమస్య. దీంతో పదేళ్లుగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాదు.

విష్ణును ఫస్ట్ టైం చూసిన వెంటనే లవ్‌లో పడిపోతుంది మనీషా. తొలుత ఆమె పద్ధతి చూసి ఓకే చెప్పడానికి సందేహించినా జాతకాలు కలవడంతో ఆమె లవ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు విష్ణు. సరిగ్గా ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే టైంకు మనీషా తన సమస్యను బయటపెడుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు విష్ణు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మనీషాకు ఉన్న సమస్య ఏంటి? విష్ణు ఆ సమస్యను అర్థం చేసుకున్నాడా? ఆఖరికి వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget