కాజోల్ దేవగణ్ ఎంత సంపాదించింది? ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది?

Published by: Satya Pulagam
Image Source: kajol Instagram

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ దేవగణ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు.

Image Source: kajol Instagram

టైమ్స్ నౌ నివేదిక ప్రకారం... కాజోల్ దేవగణ్ టోటల్ నెట్ వర్త్ దాదాపు 240 కోట్ల రూపాయలు.

Image Source: kajol Instagram

యాడ్స్, సోషల్ మీడియా పార్ట్నర్‌షిప్స్‌ ద్వారా కూడా కాజోల్ దేవగణ్ బాగా సంపాదిస్తుంది.

Image Source: kajol Instagram

కాజోల్ దేవగణ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Image Source: kajol Instagram

బ్యాటీ, హెల్త్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌కు కాజోల్ దేవగణ్ బ్రాండ్లకు అంబాసిడర్ కూడా.

Image Source: kajol Instagram

కాజోల్ దేవగణ్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు.

Image Source: kajol Instagram

కాజోల్ దేవగణ్‌కు ముంబైలోని జుహులో 60 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ఉంది.

Image Source: kajol Instagram

కాజోల్ దేవగణ్ లండన్ పార్క్ లేన్లో 54 కోట్ల రూపాయల విలువైన ఇంటిలో భాగస్వామ్యం ఉంది.

Image Source: kajol Instagram

కాజోల్ దేవగణ్ కార్ కలెక్షన్లో BMW X7 (రూ. 1.6 కోట్లు), XC90 (రూ. 87.9 లక్షలు), Audi Q7 (రూ. 80 లక్షలు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

Image Source: kajol Instagram