Telugu TV Movies Today: ఈ శనివారం (ఫిబ్రవరి 28) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (28.02.2026) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (ఫిబ్రవరి 28) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పల్లకిలో పెళ్లికూతురు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘రభస’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’
ఉదయం 6 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
ఉదయం 9 గంటలకు- ‘బీబీ జోడి’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లి పందిరి’
ఉదయం 9 గంటలకు - ‘బావనచ్చాడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరుత’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భోళా శంకర్’
ఉదయం 9 గంటలకు- ‘మదరాసి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కార్తికేయ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘మన శంకరవరప్రసాద్ గారు’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘డీడీ రిటర్న్స్ నెక్స్ట్ లెవెల్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘గల్లీ రౌడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ధమాకా’
సాయంత్రం 6 గంటలకు- ‘కుబేర’
రాత్రి 9.30 గంటలకు- ‘బలగం’
Also Read: Vishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజ ఫలం’
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 8 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 11 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘బ్లఫ్ మాస్టర్’
సాయంత్రం 5 గంటలకు- ‘యూ టర్న్’
రాత్రి 7.30 గంటలకు- ‘ఆవారా’
రాత్రి 11 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘చిట్టెమ్మ మొగుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మూగ నోము’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యుగ పురుషుడు’
ఉదయం 7 గంటలకు- ‘అల్లుడు గారు వచ్చారు’
ఉదయం 10 గంటలకు- ‘బిందాస్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాముడొచ్చాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అనసూయమ్మ గారి అల్లుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఊసరవెల్లి’
రాత్రి 10 గంటలకు- ‘చూసొద్దాం రండి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మీ శ్రేయోభిలాషి’
రాత్రి 9.30 గంటలకు- ‘రౌడీ గారి పెళ్ళాం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ క్లబ్’
ఉదయం 7 గంటలకు- ‘తొలి వలపు’
ఉదయం 10 గంటలకు- ‘జ్యోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వే కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘జగడం’
సాయంత్రం 7 గంటలకు- ‘సమరసింహారెడ్డి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మామన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’
ఉదయం 7 గంటలకు- ‘అఖిల్’
ఉదయం 9 గంటలకు- ‘W/O రణసింగం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘తంత్ర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘777 చార్లీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మార్గన్’
రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’
Also Read: రష్మికతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?























