అన్వేషించండి

Trinayani September 23rd Episode: సుమనకు ఆస్తి ఇచ్చిన విశాల్ - విషపు కత్తిని మింగిన పాము!

విషము నిండిన కత్తిని పాము మింగేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani September 23th Written Update: ఎద్దులయ్య కేక్ ని, దానిపైన ఉన్న కత్తిని తీసుకుని హాల్లోకి వస్తాడు. అప్పుడు అందరూ అక్కడకి వస్తారు. ఇంతలో సుమన కూడా పాపను తీసుకొని కిందకు వస్తుంది.

సుమన: మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంత ఘనంగా చేస్తున్నారు. నా పాపకు నేను పేరు పెట్టుకుని నా గదిలోకి వెళ్తాను తర్వాత మీరు హాయిగా మీ పిల్లలు పుట్టిన రోజులు జరుపుకోండి.

నయని: కేకు తెచ్చాను కదా ముందు పిల్లలకి కేక్ కటింగ్ చేసిన తర్వాత పాపకి పేరు పెడదాము అని అంటుంది. కానీ సుమన ఎంత చెప్పినా వినకపోవడంతో విశాల్ చెక్ మీద సంతకం పెడతాడు.

విశాల్: నా సంతకం పెట్టాను పాపకు పేరు పెట్టిన తర్వాత అక్కడ పాప పేరు రాసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయు. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

సుమన: భవిష్యత్తు అంటే ఎప్పుడు బావగార? 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుల్ని నేను ఏం చేసుకోవాలి. అప్పటికి ఈ పాప ఉంటుందో లేదో తెలీదు. గురువుగారిని అడిగితే తల్లి కూతుర్ల సంబంధం ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియదు అన్నారు. మీ పిల్లలు మహారాణిలా బతుకుతారు మరి నేనేం చేయాలి?

Also Read: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

ఎద్దులయ్య: మీరేం చేయాలనుకున్న కొంచెం త్వరగా చేయండి సూర్యాస్తమయం అయితే పాప మళ్ళీ పాముగా మారుతుంది.

విశాల్: అయితే ఈ డబ్బు నీ పేరు మీదే రాసుకో ఆ పది కోట్లు నువ్వే తీసుకో అని అనగా ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు

విక్రాంత్: తనకి పది కోట్లు ఎందుకు అన్నయ్య?

విశాల్: ఆ పాపను చూసి జాలిపడిస్తున్నాను పోనీ లేరా

సుమన: అత్తయ్య చెప్పినట్టే చేశాను ఫ్రీగా 10 కోట్లు వచ్చాయి అని మనసులో అనుకుంటుంది.

దురంధర: ఇప్పటికైనా పేరు పెట్టే కార్యక్రమం మొదలు పెడదామా అని అనగా సుమన పాప చెవిలోకి వెళ్లి మూడుసార్లు ఉలూపి అని అంటుంది.

విక్రాంత్: ఇంత రీసర్చ్ చేసింది ఈ పేరు కోసమా?

వల్లభ: అయినా ఈ పేరేంటి కొత్తగా ఉంది నేను మొదటిసారి వింటున్నాను

నయన్: బావగారు మీకు మహాభారతం తెలియదా అర్జునుడి భార్య పేరు ఉలూపి. తను నాగ లోకపు యువరాణి అని అనగా అందరూ ఆశ్చర్యపోతారు.

సుమన: మళ్లీ పెద్ద బొట్టమ్మతో విభేదాలు రాకూడదు కదా అందుకే ఆ జాతి పేరే పెట్టాను అని చెబుతుంది. ఇంతలో దురంధర గట్టిగా అరుస్తుంది.

దురంధర: పాప పాములా మారిపోయింది అందరూ చూడండి.

ఎద్దులయ్య: నేను ముందే హెచ్చరించాను సూర్యస్తమయం అయిపోయింది పాప పాములా మారిపోయింది అని. మీరు ఆ ధనం కోసం కొట్లాడుతున్నారు అని అంటాడు. ఇప్పటికైనా కేక్ కటింగ్ మొదలు పెడదామని అందరూ అంటారు. హాసిని వల్లభని పిలుస్తుంది నేను రాను అని భయంగా వల్లభ అంటే బలవంతంగా చేయి పట్టుకొని కేక్ దగ్గరికి తీసుకొని వెళుతుంది.

Also Read: మాజీ భార్యని ఇంప్రెస్ చేసేందుకు నందు తిప్పలు- జాహ్నవి ఆత్మహత్యాయత్నం

డమ్మక్క: అసలు ఖండం ఇప్పుడు మొదలైంది అని ఎద్దులయ్యతో చెప్తుంది.

 అప్పుడు అందరూ కలిసి ఆ విషపూరితమైన కత్తి తో కేక్ ని కట్ చేస్తారు.

హాసిని: మొదటి ముక్క ఎవరికి పెడదాము?

నయని: ఉలూపికి పెడదాము

సుమన: పాము కేకు తింటుందో లేదో అని ప్రయోగాలు చేస్తున్నావా అక్క?

నయని: నువ్వు పాపని వేరు చేసి మాట్లాడుతావు నేను కాదు ఇప్పటికి నేను పాపని చిన్నపిల్లలాగే చూస్తాను. ముందు తనకే పేరు పెట్టడం జరిగింది కనుక తనకే వెళ్లి కేక్ తినిపిస్తాను అని చెప్పి ఆ పాము దగ్గరికి వెళ్లి కేక్ నోటి దగ్గర పెట్టగా ఆ పాము కేక్ ని పక్కన పారేసి ఉయ్యాలలోనుంచి కేక్ దగ్గరకు వెళ్లి అమాంతం ఆ విషపూరితమైన కత్తిని మింగేసి అక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఒకేసారి నోరేళ్ల పెడతారు.

హాసిని: పాముకి కేక్ నచ్చలేనట్టు ఉన్నది అని చెప్పి పక్కనే ఉన్న ఇంకొక కత్తిని తీసుకొని కేక్ కట్ చేపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి తిలోత్తమ ఆశ్చర్య పోతుంది.

 ఆ తర్వాత సీన్లో తిలోత్తమ, వల్లభలు వాళ్ళ గదిలో కూర్చుని ఉంటారు.

వల్లభ: ఆ పాము అప్పడం తినేసినట్టు ఎలా తినేసిందో చూసావా మమ్మీ?

తిలోత్తమ: అవునురా మన ప్లాన్ ఫెయిల్ అయిందని కూడా నేను బాధపడడం లేదు. అనుకోని విషయం జరిగింది. పేరు పెట్టిన వెంటనే పాములా మారిపోయింది కానీ ఆ కత్తిని తినేయడమేంటి? ఏదో ఉంది? అని అనుకుంటుంది.

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
Embed widget