చాణక్య నీతి: డబ్బు కన్నా విలువైనది ఇదే!



ధనహీనో న చ హీనశ్చ ధనిక సునిశ్చయః
విద్యా రత్నన హీనో యః న హీనః సర్వపన్తుషు



ధనహీనుడు హీనమైనవాడు కాదంటూ ఈ శ్లోకం ద్వారా వివరించాడు చాణక్యుడు



డబ్బు కన్నా విద్యాధనం గొప్పదని..విద్యాహీనుడైతే అన్నింటిలోనూ హీనుడు అవుతాడన్నది చాణక్యుడి భావన



విధ్వాంసుడు అయినవారివద్ద డబ్బులేకపోయినా హీనుడవరు..పైగా శ్రేష్టుడు అనిపించుకుంటారు



విద్యాహీనుడు అయితేమాత్రం గుణాల్లో హీనుడవుతాడు..



ఎంత డబ్బున్నా లేకపోయినా కళానైపుణ్యం ఉంటే సంపాదన కష్టమేంకాదు



అందుకే వ్యక్తి విద్యపై శ్రద్ధ పెట్టాలి, జ్ఞాన సముపార్జన చేసుకోవాలి..



అవసరం అయినమేరకు డబ్బు సంపాదనకోసం ఏదైనా పని నేర్చుకోవాలి



అవసరాలకు అనుగుణంగా జీవితాన్ని గడిపితే చాలు



Image Credit: Pinterest