నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం! సూర్యుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి చంద్రుడిని ఆరాధిస్తే మనోధైర్యం పెరుగుతుంది బుధ గ్రహాన్ని ఆరాధిస్తే చక్కటి విద్య వస్తుంది కుజ గ్రహం శరీరంలో మలినం, విష పదార్థాలు తొలగిస్తుంది గురుగ్రహాన్ని సేవిస్తే శుభాలే వింటారు శుక్రుడిని ఆరాధిస్తే సుఖసంతోషాలతో ఉంటారు శనిని పూజిస్తే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉంటారు రాహుగ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యం తొలగిపోతుంది కేతువుని సేవిస్తే సంపదలు, సౌఖ్యాలు లభిస్తాయి Images Credit: Pinterest