చాణక్య నీతి: ఏ ఇద్దరి స్వభావం ఒకేలా ఉందనుకోవద్దు!



ఏకోదరసముధృతా ఏక నక్షత్ర జాతకా
న భవన్తి నమా శీలే యథా పదరిక్ణకా



ఈ ఇద్దరి వ్యక్తుల స్వభావం ఒకేలా ఉండదంటూ చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించాడు



ఉదాహరణకి రేగుపండు, ముళ్లు ఒకేచెట్టుకి పుట్టినప్పటికీ వాటి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి



ఒకేతల్లి కడుపున ఒకే నక్షత్రంలో జన్మించినా వారిద్దరి స్వభావం ఒకేలా ఉండదు



కవలపిల్లలు అయినా వారి తీరు, ప్రవర్తనా విధానం, ఆచరణ ఒకేలా ఉండదని అర్థం



ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రం, రాజకీయాలతో పాటు, పాపం, పుణ్యం, కర్తవ్యం, ధర్మం, అధర్మం, మనుషుల మనస్తత్వం గురించి నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు.



అప్పటి పరిస్థితుల ఆధారంగా చాణక్యుడు చేసిన సూచనలు ఇప్పటికీ ఎప్పటికీ అనుసరణీయంగానే ఉంటాయి



Image Credit: Pinterest