ABP Desam


భగవద్గీత: స్థితప్రజ్ఞులు అంటే ఇలా ఉంటారు!


ABP Desam


స్థిత ప్రజ్ఞులు అనే పదం వినేఉంటారు


ABP Desam


అసలు స్థితప్రజ్ఞత అంటే ఏంటి..స్థిత ప్రజ్ఞులు ఎలా ఉంటారు


ABP Desam


శ్రీ కృష్ణుడు అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన భగవద్గీతలో ఈ పదానికి వివరణ ఉంది


ABP Desam


దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే||


ABP Desam


దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివారు


ABP Desam


సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివారు


ABP Desam


రాగము, భయము, క్రోధము పోయిన వారు


ABP Desam


ఈ లక్షణాలున్నవారినే స్థితప్రజ్ఞులు అంటారు



భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను సూచించే ప్రేరకం.



Images Credit: Pinterest