అన్వేషించండి

Trinayani Serial Today February 7th: 'త్రినయని' సీరియల్: చూపులమ్మని చెల్లాచెదురు చేసిన సుమన.. విశాల్‌కి ఏం డిమాండ్ చేస్తుందో!

Trinayani Serial Today Episode చూపులమ్మ గాయత్రీ దేవి జాడ చూపించకున్నా సుమన అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: విశాల్ చాటుగా మెట్లమీద నుంచి చూడటం సుమన చూస్తుంది. చాలా రోజుల తర్వాత ఓ ఆసక్తికరమైన అంశం చూశాను అంటుంది. విశాల్‌తో మిమల్ని కన్న తల్లి గురించి కట్టుకున్న భార్య నయనికి కూడా తెలీకూడదు అని మీరు కోరుకోవడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది అంది. విశాల్ అలాంటిది ఏం లేదు అంటాడు. దానికి సుమన మీరు మాట మార్చే ప్రయత్నం చేసినా మీ కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు అని అంటుంది.

సుమన: ఎందుకు మీరు గాయత్రీ అత్తయ్య గురించి తెలీకూడదు అనుకుంటున్నారో చెప్పారా..
విశాల్: సుమన ఇప్పుడు వివరంగా చెప్పే అంత టైంలేదు. అక్కడ తిలోత్తమ అమ్మ వాళ్లు వాళ్ల ప్రయత్నంలో ఉన్నారు. చూపులమ్మ తల్లి వాళ్లకి మా అమ్మ జాడ చూపిస్తుంది.
సుమన: అది సరే మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అనే సంగతి మీకు తెలుసా బావగారు. 
విశాల్: మనసులో.. దేవుడా ఇంకా గాయత్రీ పాపే మా అమ్మ అని బయటకు చెప్పలేదు. లేదంటే సుమన బ్లాక్ మెయిల్ చేసేది.
సుమన: తెలీశా తెలీదా బావగారు.
విశాల్: తెలీదు ఎవరికీ తెలీదనే అనుకుంటున్నాను.
సుమన: కారణం ఏంటో ఇప్పుడు చెప్పేంత టైం లేదు అంటున్నారు మంచిది. 
విశాల్: సుమన మనం మాట్లాడుకుంటే కింద అమ్మవాళ్లు ప్రయత్నించి అమ్మ జాడ తెలుసుకునేలా ఉన్నారు.
సుమన: నేను కానివ్వను బావగారు. 
విశాల్: అదెలా..
సుమన: ఈ ప్రయత్నంలో తిలోత్తమ అత్తయ్య వాళ్లు విఫలం అయితే నాకు వచ్చే లాభం ఏంటిఅంట..
విశాల్: నువ్వే చెప్పాలి. ఎంత కావాలి..
సుమన: నేను డబ్బే అడుగుతాను అని బాగానే గెస్ చేశారు కానీ ఈసారి అడగను. చూపులమ్మ తల్లి జాడ చూపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ తల్లి మిమల్ని కన్న తల్లి జాడ చూపించకూడదు అని మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పల్లెటూరి నుంచి వచ్చాను కదా కొన్ని చావు తెలివితేటలు ఉంటాయి బావగారు. అంటూ కలశంపై గురి చూసి కొట్టి గోలీతో కొడుతుంది. దీంతో కలశం ఎగిరిపడి తిలోత్తమ మీద నీరు పడతాయి. అందరూషాక్ అవుతారు. తిలోత్తమ కళ్లు మంట అని అరుస్తుంది. 

నయని: చూపులమ్మ తల్లి కింద పడిపోగానే అత్తయ్య ఇలా అయిపోయారు. 
డమ్మక్క: గాయత్రీ దేవి ఫొటోని పట్టుకొని క్షమించమని అడగండి తగ్గిపోతుంది.
హాసిని: ఫొటోని పట్టుకొని కింద పడేసేలా ఉన్నారు. అలా కాదు.. ఆ అత్తయ్య పేరు ఉన్న ఈ గాయత్రీ కాలు పట్టుకొని క్షమించమని అడగండి. రండి అత్తయ్య. తిలోత్తమ గాయత్రీ పాప కాలు పట్టుకొని తప్పు అయిపోయింది అని క్షమాపణ కోరుతుంది. దీంతో కళ్లు మంట తగ్గుతుంది. 
తిలోత్తమ: చూపులమ్మ తల్లి నేలపాలవ్వడం వెనుక మంత్ర తంత్రాలు లేవు. చిన్నపిల్లలా ఉన్న గాయత్రీ అక్కయ్య ఈ ఇంటికి వస్తే తిరిగివెనక్కి వెళ్లలేదు. అర్జెంటుగా అఖండ స్వామిని కలవాలి. రేపు ఏదో ఒకటి తేలిపోవాలి. ఎవరో ఒకరు మిగలాలి. గాయత్రీ అక్కనా.. నేనా..

మరోవైపు సుమన విశాల్ దగ్గరకు వచ్చి తన మాట అంటూ విసిగిస్తుంది. ఇంతలో విక్రాంత్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగి సుమనతో కాసేపు వాదించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక ఉదయం విశాల్ గన్ తీసుకుంటాడు. నయని రావడంతో దాచేస్తాడు. నయని వచ్చి తిలోత్తమ వాళ్లు బయటకు వెళ్తున్నారు అని చెప్తుంది. 

హాసిని: చూపులమ్మను కూడా సంచిలో పెట్టుకొని వెళ్లారు విశాల్.
విశాల్: మనసులో వాళ్లు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు వదినా. ఫాలో అవుతాను. నయని వస్తాను అంటే వద్దు అని విశాల్ ఒక్కడే తిలోత్తమను ఫాలోఅవుతాడు. ఇక హాసిని కూడా విశాల్‌ని ఫాలో అవ్వాలి అని ఆ విషయం నయనికి తెలీకూడదు అనుకుంటుంది. తిలోత్తమ వాళ్లు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. విశాల్ కూడా ఫాలో అయ్యాడు. హాసిని కూడా అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: రష్మిక: అయితే ఆలోచించాల్సిందే - ఆ రూమర్‌పై ఘాటుగా స్పందించిన రష్మిక

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget