Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 09) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (09.12.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (డిసెంబర్ 09) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దరువు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఛలో’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అబ్బాయి గారు’
ఉదయం 9 గంటలకు - ‘వారసుడొచ్చాడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘విజయ రాఘవన్’
ఉదయం 9 గంటలకు- ‘కాంచన 3’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జ్ రెడ్డి’
ఉదయం 7 గంటలకు- ‘జై భజరంగి’
ఉదయం 9 గంటలకు- ‘దూకుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విశ్వాసం’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
రాత్రి 9 గంటలకు- ‘ఈగల్’
Also Read : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరాధన’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘అంతం’
ఉదయం 8 గంటలకు- ‘తొలిప్రేమ’
ఉదయం 11 గంటలకు- ‘ఒక లైలా కోసం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఆహా’
సాయంత్రం 5 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
రాత్రి 8 గంటలకు- ‘సాహసం’
రాత్రి 11 గంటలకు- ‘తొలిప్రేమ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కార్తీక పౌర్ణమి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం శివమ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రియా’
ఉదయం 7 గంటలకు- ‘టూ కంట్రీస్’
ఉదయం 10 గంటలకు- ‘బిల్లా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పృథ్వీ నారాయణ’
సాయంత్రం 4 గంటలకు- ‘దేవా’
సాయంత్రం 7 గంటలకు- ‘ఎంఎల్ఏ’
రాత్రి 10 గంటలకు- ‘బాబీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉగాది’
రాత్రి 9 గంటలకు- ‘అజేయుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోకిల’
ఉదయం 7 గంటలకు- ‘మాయాబజార్’
ఉదయం 10 గంటలకు- ‘షావుకారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య్య’
సాయంత్రం 7 గంటలకు- ‘మీనా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివాజీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివలింగ’
ఉదయం 7 గంటలకు- ‘డొరా’
ఉదయం 9 గంటలకు- ‘తడాఖా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పండగ చేస్కో’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నెక్ట్స్ నువ్వే’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
రాత్రి 8 గంటలకు- ‘ILT20 S4- Live’
Also Read : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్





















