అన్వేషించండి

Naga Panchami June 28th: ఇంట్లో వాళ్లపై కోప్పడిన శబరి.. నిజం తెలుసుకొని నివ్వెరపోయిన మోక్ష మేనత్త?

మోక్ష పంచమితో చెప్పిన మాటలు విని తన మేనత్త వినటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Naga Panchami June 28th: పంచమి అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళటంతో చిత్ర, జ్వాల ఆ విషయాన్ని రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఆ గదిలోకే తలుపులు తీసి వెళ్ళావు అంటే.. మా గదిలో కూడా దూరి అన్ని ఎత్తుకెళ్తుంది అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు. ఇక శబరి అసలు ఆ గది దగ్గరికి ఎందుకు వెళ్లావు అని పంచమని అడుగుతుంది.

ఇక పంచమి తన ఇంట్లో ఉన్నప్పుడు బయట నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయని బయటికి వెళ్లాను అని.. ఇక అక్కడికి వెళ్లేసరికి ఆ గదిలో ఎవరో కాపాడండి కాపాడండి అంటూ అరిచారు అని.. ఇక బయట తాళం వేసి ఉండటంతో అక్కడికి వెళ్లి తాళం పట్టుకునేసరికి తాళం తెరుచుకుందని చెబుతుంది. దాంతో అక్కడ ఆ మాటలు నీకు వినబడ్డాయా అని శబరి అడగటంతో అవును అని అంటుంది.

దాంతో చిత్ర వాళ్ళు ఇదంతా నాటకం చేస్తుంది అంటూ మళ్లీ నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో వెంటనే మోక్ష అసలు ఆ గదిలో ఏముందో అన్న విషయం అందరికీ తెలుసా అని అడుగుతాడు. దాంతో అందరూ మాకు ఎవరికీ తెలియదు అనడంతో.. శబరిని మరి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు అని ప్రశ్నిస్తాడు. ఆ గదిలో ఏముంది.. నీ మూఢ నమ్మకంతో అందరిని పిచ్చోళ్లను చేస్తున్నావు అనటంతో వెంటనే శబరి నన్నే అడిగే అంత పెద్దవాడివి అయ్యావా అంటూ మోక్షపై కోప్పడుతుంది.

ఇక మోక్ష తండ్రి కూడా అడగటంతో నన్ను అడిగే అంత పెద్ద వాళ్ళు కారు మీరు అని అంటుంది. నేను ఏది చేసిన ఇంట్లో వాళ్ళ క్షేమం కోసమే చేస్తాను.. నేను ఉన్నంతవరకే కాదు నేను చచ్చాక కూడా ఆ గది తలుపులు తెరిచే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్తుంది. ఆ తర్వాత పంచమి గదిలోకి వెళ్లి మౌనంగా కూర్చుని ఉండగా అప్పుడే అక్కడికి మోక్ష వచ్చి.. మా వాళ్ళందరూ అనటంతో బాధపడుతున్నావా అని అడుగుతాడు.

దాంతో మీ వాళ్ళు కాదు మనవాళ్లు.. వాళ్లు నా అక్కలు, అత్త వాళ్ళు.. నా వాళ్ళు నన్ను అంటే నేనెందుకు బాధపడతాను అంటుంది. దాంతో మోక్ష నీ మాటలు వింటుంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ అనే భావన కలుగుతుంది అని అనటంతో సంతోషపడుతుంది పంచమి. ఆ తర్వాత పంచమి చిత్ర వాళ్ళ కళ్లకుగెంతలు కట్టి ఆడుకుంటూ ఉంటుంది.

పంచమి కళ్ళకు గెంతలు కట్టుకొని ఉండగా.. మోక్ష వచ్చి ఆటలో పాల్గొంటాడు. తర్వాత పంచమి మోక్షను పట్టుకుంటుంది. ఇక మోక్ష కూడా కళ్ళకు గెంతలు కట్టుకొని పంచమిని వెనుకాల నుండి హగ్ చేసుకుంటాడు. ఆ సమయంలో అక్కడి నుండి వస్తున్న చిత్ర, జ్వాలా వాళ్ళు అలా రొమాంటిక్ గా ఉండడానికి చూసి కోపడుతారు. పబ్లిక్ లో మీ రొమాన్స్ లు ఏంటి అంటూ సిగ్గుందా అంటూ నోటికి వచ్చినట్లు వాగుతారు.

దాంతో మోక్ష వాళ్ళకి తిరిగి కౌంటర్ వేస్తుంటారు. ఆ తర్వాత పంచమి బాధపడుతూ అక్కడినుంచి వెళ్తుంది. భాగంలో అందరూ ఎవరు భార్యలకు వాళ్ళు గోరింటాకు పెడతారు. ఇక పంచమికి గోరింటాకు ఎర్రగా పండడంతో.. మోక్ష పంచమి చేతులను చూసి.. నీకు కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు.. నిన్ను చేసుకోబోయే వాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని నీకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనడంతో పంచమి ఆ మాటలకు బాధపడుతుంది. మోక్ష మాట్లాడిన మాటలు వాళ్ల అత్త విని షాక్ అవుతుంది.

Also Read: Krishnamma kalipindi iddarini June 27th: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ వేసిన సౌదామిని-పెద్ద షాక్ ఇచ్చిన దుర్గాభవాని?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget