అన్వేషించండి

Serial Actress Varalakshmi Vratham: సాక్షాత్తు అమ్మవారే దిగొచ్చేలా సెలబ్రిటీ మహాలక్ష్మీల వరలక్ష్మీ పూజలు చూసేద్దామా..!

Serial Actress Varalakshmi Vratham: సీరియల్ నటులు అంతా తమ ఇళ్లలో ఎంత సందడిగా చేసిన వరలక్ష్మీ వ్రతాన్ని ఒకసారి చూసేద్దాం.

Serial Actress Varalakshmi Vratham: పవిత్రమైన శ్రావణమాసంలో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందులోనూ శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతీ మహిళ తప్పకుండా చేస్తారు. అన్ని పూజల్లోనూ ఈ వరలక్ష్మీ వ్రతం అంటే మహిళలకు ప్రత్యేక ప్రీతి. 

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పసుపు కుంకుమ, చీర, గాజులు కొని రకరకాల ప్రసాదాలు చేసి వాయినాలు ఇచ్చి తృప్తిగా పూజను పూర్తి చేస్తారు. ఈసారి వరలక్ష్మీ వ్రతం ఆగస్టు మొదటి వారంలో కొందరు చేస్తే రెండో వారంలో మరి కొంత మంది చేసుకోనున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే దాదాపు అందరూ  ఆగస్టు మొదటి శుక్రవారంలోనే వరలక్ష్మీ పూజ చేసేశారు. ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోనున్న వాళ్లు కూడా తమ ప్రియుల్ని పక్కన కూర్చొపెట్టుకొని పూజలు చేసేశారు. తోటి నటుల్ని పిలిచి ఇచ్చానమ్మా వాయినం.. పుచ్చుకున్నానమ్మా వాయినాం.. మా ఇంటికి సాక్ష్యాత్తు వరమహాలక్ష్మీ వచ్చిందంటూ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం సెలబ్రిటీలు ఎంత సందడిగా వ్రతం చేసుకున్నారో ఒకసారి చూసేయండి. 

సినీ నటి జూనియర్ శ్రీదేవి తన ఇంట్లో వరలక్ష్మీ పూజ చేసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఓసారి చూసేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar)

 

సీరియల్ నటి విష్ణుప్రియ వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా పూర్తి చేసింది. భర్త సిద్ధార్థ్‌తో కలిసి డెకరేషన్ చేస్తూ సందడిగా పూజ పూర్తి చేసి తోటి నటులను పిలిచి వాయినం ఇచ్చింది. ఓ లుక్ ఇచ్చేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial)

  బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన ప్రియుడు శివ్‌తో కలిసి వరలక్ష్మీ పూజ చేసింది. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు సాయం చేస్తూ ఎంత సందడిగా పూజ చేశారో లుక్ వేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల వరలక్ష్మీ పూజ వైభవంగా చేశారు. సీతే రాముడి కట్నంలో గడసరి అత్త మహాలక్ష్మీగా అల్లాడించిన ఈ మహాలక్ష్మీ పూజ చూసేయండి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manjula Paritala (@paritala_manjula_official)

మరో బిగ్‌బాస్ బ్యూటీ హారిక వరలక్ష్మీ పూజ చేసి ప్రసాదం లాగించేస్తూ పొటోలకు ఫోజులిచ్చింది. ఓసారి చూసేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alekhya Harika (@alekhyaharika_)

  కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్‌లోని సహస్ర ఎంత  చక్కగా పూజ చేసి సాక్ష్యాత్తు అమ్మవారితో ముచ్చట్లు పెట్టినట్లు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఓ లుక్ వేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikithaa Chowdary (@nikithaa___chowdary)

వరమహాలక్ష్మీలు వాయినాలు ఇచ్చుకుంటూ ఎలా సందడి చేశారో చూసేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

బిగ్‌బాస్ బ్యూటీ వరుణ్ సందేశ్ భార్య వితికాషెరూ ఎంత అందంగా అమ్మవారిని అలంకరించిందో చూసేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vithika Sheru (@vithikasheru)

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 9th: నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
Podarillu Serial Today NoV 9: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా
పొదరిల్లు: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 9:అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
Gundeninda Gudigantalu Nov 9: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం
గుండెనిండా గుడిగంటలు: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget