News
News
X

Actress Sameera : మగబిడ్డకు జన్మనిచ్చిన టీవీ నటి.. ఫోటో వైరల్..

ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

FOLLOW US: 
 
ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సెప్టెంబర్ 4న తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడని.. సమీరా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పంచుకుంది. తనకు తోడుగా నిలిచిన అభిమానులకు.. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివెరీ చేసిన డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. 

Also Read : Sai Dharam Tej Health Status : ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతోన్న సాయి ధరమ్ తేజ్.. బయటకొచ్చిన వీడియో..

సమీరా షరీఫ్ 'ఆడపిల్ల' అనే సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయమైంది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో నటిగా సమీరాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత 'అన్నా చెల్లెల్లు', 'భార్యామణి', 'Dr చక్రవర్తి', 'ముద్దుబిడ్డ' ఇలా చాలా సీరియల్స్ లో నటించింది. నటిగా నిరూపించుకున్న తరువాత నిర్మాతగా మారింది సమీరా. 

ఈ క్రమంలో తమిళంలో కొన్ని సీరియల్స్ ను నిర్మించింది. తమిళ సీరియల్స్ నిర్మించడంతో పాటు నటించడం కూడా మొదలుపెట్టింది. మొన్నామధ్య 'జబర్దస్త్'కి పోటీగా వచ్చిన 'అదిరింది' షోకి కొద్దిరోజుల పాటు యాంకర్ గా చేసింది. ఈ షో తరువాత బుల్లితెరకు దూరమైంది. చాలా కాలంగా ఇన్స్టాగ్రామ్ ద్వారానే తన అప్డేట్స్ ను అభిమానులకు తెలియజేస్తుంది. మొన్నటివరకు మెటర్నటీ ఫోటోషూట్ లతో రచ్చ చేసిన సమీరా ఇప్పుడు తన బిడ్డతో హ్యాపీ మూమెంట్స్ ను గడుపుతోంది. 

News Reels

View this post on Instagram
 
A post shared by Syed Anwar (@syedanwarofficial)

Published at : 11 Sep 2021 06:08 PM (IST) Tags: Serial Actress Sameera Actress Sameera Sameera blessed with a baby boy

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Guppedantha Manasu December 2nd Update: అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Guppedantha Manasu December 2nd Update:  అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam